చేజారినవన్నీ తిరిగి ఇచ్చే స్తోత్రం.Sri Krishna Stotram by Narayana ||srivallabhaspiritua

Описание к видео చేజారినవన్నీ తిరిగి ఇచ్చే స్తోత్రం.Sri Krishna Stotram by Narayana ||srivallabhaspiritua

Position, Wealth, Progeny, Health all in one stotra.
నారాయణ ఉవాచ…
వరం వరేణ్యం వరదం వరార్హం వరకారణం
కారణం కారణానాం చ కర్మ తత్కర్మకారణం 1
తపస్తత్ఫ్లదం శశ్వత్తపస్వీశం చ తాపసం
వందే నవఘనశ్యామం స్వాత్మారామం మనోహరం 2
నిష్కామం కామరూపం చ కామఘ్నం కామకారణం
సర్వే సర్వేశ్వరం సర్వబీజరూపమనుత్తమం 3
వేదరూపం వేదబీజం వేదోక్తఫలదం ఫలం
వేదజ్ఞం తద్విధానం చ సర్వవేదవిదాం వరం 4
ఇత్యుక్త్వా భక్తియుక్తశ్చ స ఉవాస తదాజ్ఞయా
రత్నసింహాసనే రమ్యే పురతః పరమాత్మనః 5
నారాయణకృతం స్తోత్రం యః పఠేత్సుసమాహితః
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం పాపం తస్య న విధతే 6
పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ లభతే ప్రియాం
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం ధనం భ్రష్టధనో లభేత్ 7
కారాగారే విపద్గ్రస్తః స్తోత్రేనానేన ముచ్యతే
రోగాత్ప్రముచ్యతే రోగీ వర్ష శ్రుత్వా చ సంయతః
ఇతి నారాయణ కృతం శ్రీకృష్ణ స్తోత్రం సంపూర్ణమ్

సాధన – నియమాలు 1
   • సాధన - నియమాలు            Spiritual P...  
సాధన – నియమాలు 2
   • శ్రీ నృసింహ జయంతి సాధనలు -2  
సాధన - నియమాలు 3
సాధనకు ముందు ఇలా చేయండి
   • సాధన - నియమాలు 3 Perform Before Sadha...  
సాధన - నియమాలు - 4
   • సాధన - నియమాలు 4. ఏ పనికి ఏ వ్రేలిపై ...  
సాధన - నియమాలు - 5
   • సాధన - నియమాలు -5. Chanting Methods||...  
సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
మంత్రం అంటే ఏమిటి?
తంత్రం అంటే ఏమిటి?
యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
How to pacify the Planetary Influences?
What is Mantra?
What is meant by Tantra?
Will Yantra modify one's future?
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
===============================================
Music Credit: Sri Raghu Charukesi
================================================
Srivallabha Spiritual
Subscribe our Chanel for more Divine videos
==================================================
For Appointment : 9000221269
==================================================
Fallow Us on : Facebook/srivallabhaspiritual
: www.srivallabha.com
=================================================
Join Telegram Group link: t.me/srivallabhaspiritual
=================================================
Disclaimer:
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" YouTube Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Комментарии

Информация по комментариям в разработке