ఏ రాగమైనా ఏ శృతిలో నైనా చాలా సులభంగా ప్లే చేయవచ్చును || piono easy to play any raag in any scale

Описание к видео ఏ రాగమైనా ఏ శృతిలో నైనా చాలా సులభంగా ప్లే చేయవచ్చును || piono easy to play any raag in any scale

ఏ రాగమైనా ఏ శృతిలో నైనా చాలా సులభంగా ప్లే చేయవచ్చును || piono easy to play any raag in any scale


పియానో గాని హార్మోనియం గాని నేర్చుకునే వారికి చాలా సులభంగా ఉండే విధంగా.. ఏ రాగమైన ఏ శృతిలో నైనా చాలా సులభంగా ప్లే చేసే ఈ పద్ధతిని వివరించడమైనది


సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
   / sangeethasthali  


#sangeethasthali" #సంగీతస్థలి
A complete musical channel
Dr. Kudupudi Sreedhar, Hyderabad.
sangeetha sthali channel link:    / sangeethasthali  
please subscribe my youtube channel and press the bell icon

Комментарии

Информация по комментариям в разработке