మన విలువ ఎంత | Motivational Speech In Telugu | Jawaharlal Nehru | Josh Talks Telugu

Описание к видео మన విలువ ఎంత | Motivational Speech In Telugu | Jawaharlal Nehru | Josh Talks Telugu

Every day, every one of us makes decisions that affect what our future may hold, including whether or not we will be successful. Success has many various definitions, and every one of us has our own ideas about what it means to be successful.

"Strive not to be a success, but rather to be of value"

In this latest Josh Talks Telugu, Jawaharlal Nehru, a counselling psychologist tells why it is important to add value to life? what is the purpose of life? We can add value and still be successful, but we can also add value while being unsuccessful. Everything relies on the way we decide to add value to others. This Josh Talk will help you find the path that only you could take.

మనిషి జన్మ ఎంతో ఉన్నతమైనది మరి అంత ఉన్నతమైన జన్మ ఎత్తినందుకు మన జన్మ కు పరమార్ధం ఏంటి, మనిషిగా పుట్టినందుకు మనం ఏం సాధించాం, ఏం సాధిస్తాం అనేది మనచేతుల్లోనే ఉంది మనం చేసే పనులను బట్టి మన విలువలు మారుతుంటాయి ఆ విలువలని బట్టి మనకి ప్రాముఖ్యత పెరుగుతుంది మన విలువలని పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది కేవలం మన చేతుల్లోనే ఉంది అని జవహర్ లాల్ నెహ్రు గారు మనతో పంచుకుంటున్న మాటలని జోష్ టాక్స్ ద్వారా ఈ వీడియో లో చూద్దాం.

" 21 రోజుల శిక్షణతో 100% ఉద్యోగ అవకాశం: https://bit.ly/3SCN3e5

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested


----*DISCLAIMER*----

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

#TeluguMotivation #JoshTalks #JoshTalksTelugu

Комментарии

Информация по комментариям в разработке