Organic Young Farmer Success Story of Bathai (చీని) Farming Rayalaseema |Kitireddy 9290996809 Telugu

Описание к видео Organic Young Farmer Success Story of Bathai (చీని) Farming Rayalaseema |Kitireddy 9290996809 Telugu

యువరైతు శ్రీ కోటిరెడ్డి గారు, ఫోన్ నంబర్ : 9290996809
సైదాపురం గ్రామం, తొండూరు మండలం, కడపజిల్లాకు చెందిన సదరు యువరైతు ఉన్నత చదువులు చదువుకుని తన తండ్రిని ఒప్పించి మరీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఎందరో మహానుభావులు ప్రకృతి వ్యవసాయం గురించి రాసిన పుస్తకాలు చదివి.. కొందరు ఇలాంటి రైతులను కలుసుకుని మెళకువలు నేర్చుకుని తన ప్రయాణాన్ని చక్కగా సాగిస్తున్నారు ఈ తండ్రీ కొడుకులు. చిరుధాన్యాల సాగుతోపాటు మోసంబీ (చీని) పంటను కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా ఎందరో యువరైతులకు ఆదర్శనంగా నిలుస్తున్నాడు ఈ యువరైతు శ్రీ కోటిరెడ్డి గారు.

Success Story of Bathai (చీని) Farming Rayalaseema | Green Orange Natural Farming
Video Link :-    • Видео  
(ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)

రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

Mail Id :- [email protected]
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464

Secound Channel :-    / rayalaseemavillageshow043  
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
  / 302717640447837  

#OrganicBathai(చీని)Farming #VillageAgriculture #GreenOrangeNaturalFarming

Комментарии

Информация по комментариям в разработке