కథ చెప్పుతా రండి - 01 /భాగం - 02 | తెలుగు వైభవం | పిల్లల కథలు | ఖేతివాలాః |

Описание к видео కథ చెప్పుతా రండి - 01 /భాగం - 02 | తెలుగు వైభవం | పిల్లల కథలు | ఖేతివాలాః |

పిల్లల్లారా! తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా! పెద్దలారా! తెలుగు భాషాభిమానులారా !
నేడు పిల్లలలో నైతిక విలువలు, పెద్దలయెడల గౌరవము, తెలుగు భాష పట్ల మమకారం రాను రాను తగ్గిపోతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారికి మన తెలుగు భాష మాధుర్యం తెలియడం లేదు . అందువల్లనే తెలుగు భాష ప్రాముఖ్యత తో పాటు నైతిక విలువలకు సంబంధించిన పిల్లల కథలు ప్రముఖ బాలసాహితీవేత్తలచే ఈ సమావేశంలో చెప్పించబడును. కావున ఇటువంటి మంచి కార్యక్రమానికి మీరు మీ పిల్లలు ఉపస్థితులగునట్లు చూడగలరు.
ఈ కార్యక్రమం ఈ వారం తేదీ 19 .5 .24 నాడు సాయంత్రం 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు ఒక గంట పాటు అందరికీ ముఖ్యంగా పిల్లలకు జూమ్ అంతర్జాల సమావేశం ద్వారా తెలుగు భాష అభిమానులగు గౌరవనీయులు శ్రీ లక్ష్మణ్ ,ఖేతివాల ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఇది ప్రతి ఆదివారం ఇదే సమయానికి ఉంటుంది. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరమైనది . కావున పిల్లలు తప్పకుండా పాల్గొనెలా చూడగలరు. ధన్యవాదాలు
ఖేతివాలః వారి సహకారం తో తెలుగు వైభవం నమర్పించు : కథ చెప్పుతా రండి - 01

అనుసంధాన కర్త:
శ్రీ సంగనభట్ల చిన్న రామకిష్టయ్య గారు, కవి,రచయిత మరియు బాలసాహితీవేత్త.కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు అని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము🙏🙏😊🪴

కథకులు:
శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు,
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులు, మేజిక్ చాప్లిన్.

డాక్టర్ సిరి గారు,
దంత వైద్యురాలు ,
ప్రముఖ బాల సాహితీవేత్త , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కార గ్రహీత( బాలసాహిత్యం )

ఇట్లు
లక్ష్మణ్ కే
తెలుగు వైభవం 🙏🙏😊
#తెలుగువైభవం #మనమంతాతెలుగులోనేమాట్లాడదాం
#తెలుగువెలుగులోనేపయనిద్దాం
తెలుగు వెలుగు లోనే పయనిద్దాం!
www.facebook.com/teluguvaibhavam.in
   / teluguvaibhavam  
www.instagram.com/teluguvaibhavam
wwww.linkedin.com/company/teluguvaibhavam
www.facebook.com/saatimanishi
--
-
--
-
-
--
#తెలుగు #TeluguTalli #TeluguVaibhavam #Telugu #Andhra #Telangana #WestBengal #TeluguSpeaking #TeluguLanguage #TeluguHistory #LearnTelugu #KnowAboutTelugu #ManaTelugu #telugubasha #katha #kathalu #neethikathalu #telugukathalu #kathachebutharandi #కథచెప్పుతారండి #కథచెబుతా #కథ #తెలుగునాడు #నీతికధ #నీతి #khetivalah #ఖేతివాలాఃచర్చ #ఖేతివాలాః #moralstories #moralstory #kidsmoralstoriesintelugu #kidsmoralstory

Комментарии

Информация по комментариям в разработке