ధర్మము సత్యము చెప్పడానికి అధికారులు ఎవరూ 11 OCTOBER 2024

Описание к видео ధర్మము సత్యము చెప్పడానికి అధికారులు ఎవరూ 11 OCTOBER 2024

ధర్మము.సత్యము.చెప్పడానికి?అధికారులు.ఎవరూ?
తెలుస్తుంది మనం ఎలా బ్రతకాలి అని అర్థం అవుతుంది!
నాకు ధర్మం తెలియదు అని అంటే, అది దాటితే శిష్ఠాచారము.
శిష్ఠాచారము:-
చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించాలి అని అర్థమవుతుంది.
శిష్ఠాచారము అది దాటితే సమాజం లో అటువంటి పెద్దలతో పరిచయం కూడా లేదు నాకు అంటే.
అంతరాత్మ ప్రబోధం:-
అంతరాత్మ ప్రబోధం మన లోపలి నుంచి చెబుతుంది. అలా వద్దు ఇలా చేయి. తప్పు ఎందుకు అలా చేస్తావు అని చెబుతుంది కనీసం అంతరాత్మకు కట్టుబడి ఉండాలి. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. అయితే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. ఆరవది లేదు ఎవ్వరూ కూడా ఇక ధర్మాన్ని చెప్పడానికి అధికారులు కాదు.
ఈ అయిదు ధర్మం చెప్పడానికి అధికారులు శ్రుతి, స్మృతి, పురాణం శిష్ఠాచారము, అంతరాత్మ ప్రబోధం అధికారం కలవారు ధర్మాన్ని బోధించవచ్చు.
మిగిలిన వారు అందరూ కూడా ఈ మార్గంలోనే మనము జీవించాలి ఇలాగే ప్రవర్తించాలి అని చెప్పాలి. అంతే మరి!

Комментарии

Информация по комментариям в разработке