కొబ్బరి రవ్వ లడ్డూ | Kobbari Ravva Laddu | Coconut Rava Laddu in Telugu | Ravva Laddu Telugu

Описание к видео కొబ్బరి రవ్వ లడ్డూ | Kobbari Ravva Laddu | Coconut Rava Laddu in Telugu | Ravva Laddu Telugu

కొబ్బరి రవ్వ లడ్డూ | Kobbari Ravva Laddu | Coconut Rava Laddu in Telugu | Ravva Laddu Telugu ‪@HomeCookingTelugu‬

#ravaladdu #kobbariravaladdu #laddurecipe #homecookingtelugu #hemasubramanian

PLEASE CLICK ON CC FOR SUBTITLES IN ENGLISH

Our Other Recipes:

Minapa Sunnundalu:    • ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం ...  
Kobbari Nuvvula Laddoo:    • Coconut Sesame Laddu | కొబ్బరి నువ్వు...  
Malai Laddoo:    • మలై లడ్డూ | Malai Laddoo Recipe in Te...  
Besan Laddoo:    • Sanagapindi Laddoo | శనగపిండి లడ్డూ |...  
Dry Fruit Laddoo:    • రోజుకి ఒకటైనా ఈ పోషకాల లడ్డూ తింటే అం...  
Ragi Laddoo:    • రాగి లడ్డూ | Ragi Laddu | Ragi Laddu ...  
Pesara Laddoo:    • పెసర లడ్డూ | Pesara Laddoo | Green Gr...  

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 7 - 8

కావలసిన పదార్థాలు:

నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
జీడిపప్పులు
కిస్మిస్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
బొంబాయి రవ్వ - 2 కప్పులు
నెయ్యి - 2 టీస్పూన్లు
తురిమిన పచ్చికొబ్బరి - 2 కప్పులు
పంచదార - 3 / 4 కప్పు
పాలు - 1 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
యాలకుల పొడి - 1 టీస్పూన్

తయారుచేసే విధానం:

ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి, అందులో జీడిపప్పులు, కిస్మిస్లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి

అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి, అది బంగారు వర్ణంలోకి మారేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి

మళ్ళీ అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసి, తురిమిన పచ్చికొబ్బరి వేసి, లో-ఫ్లేములో దోరగా వేయించాలి

కొబ్బరిలో తడి మొత్తం పోయి, అది రంగు మారిన తరువాత, వేయించిన రవ్వ వేసి బాగా కలపాలి

ఇందులో పంచదార కొద్దికొద్దిగా వేసి కలిపిన తరువాత కాచి చల్లార్చిన పాలు కొద్దికొద్దిగా పోసి లడ్డూ మిశ్రమాన్ని తయారుచేయాలి

చివరగా ఇందులో నెయ్యి, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు వేసి బాగా కలిపి, పొయ్యి కట్టేయాలి

లడ్డూ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే అరచేతిలో నెయ్యి రాసుకుని, లడ్డూ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టి పక్కన పెట్టాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రవ్వ లడ్డూలు తయారైనట్టే, వీటిని ఒక ఎయిర్-టైట్ డబ్బాలో వేసి రెండు రోజుల లోపల తినేస్తే చాలా బాగుంటాయి

Rava Ladoos are easy to make and they hold a very special place in Telugu households. Whether it is a special occasion or a festival, all the elders in Telugu households used to make yummy rava ladoos freshly. Because they are very easy to make and they are very tasty. So in this video, we have shown a nice Andhra style Coconut rava ladoos with fresh coconut and milk. With these two ingredients, these laddoos have a lesser shelf life than the normal rava laddoos. We suggest that you consume these coconut rava ladoos within 2 days from preparing, because beyond that period, they might not taste so fresh and nice. Watch this video till the end to get a step by step guidance on how to make these rava ladoos easily. Try the recipe and let me know how they turned out for you guys in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...


You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке