HamasTunnel | Gaza: కారు కూడా వెళ్లగలిగే ఈ సొరంగం హమాస్‌కు ఎంత కీలకం, ఇందులో ఏమేం జరిగేవి BBC Telugu

Описание к видео HamasTunnel | Gaza: కారు కూడా వెళ్లగలిగే ఈ సొరంగం హమాస్‌కు ఎంత కీలకం, ఇందులో ఏమేం జరిగేవి BBC Telugu

గాజాపై దాడులు ప్రారంభించినపుడు హమాస్ ఉపయోగించే సొరంగాలు తమకు పెద్ద సవాల్‌ అవుతాయని ఇజ్రాయెల్ సైన్యానికి తెలుసు. అయితే అవి తాము ఊహించిన దానికంటే సవాలుగా ఉన్నాయని ఆ సొరంగాలను కనుగొన్నతర్వాత వారికి మరింత స్పష్టంగా తెలిసింది.
#Hamas #Israel #Gaza #Tunnel #Palestine
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке