Life of Chandolu Sastry | GURU PADHAM | EPISODE 02 | HINDU DHARMAM

Описание к видео Life of Chandolu Sastry | GURU PADHAM | EPISODE 02 | HINDU DHARMAM

Life of Chandolu Sastry | GURU PADHAM | EPISODE 02 | HINDU DHARMAM

ఎందరో మహనీయులు నడయాడిని పుణ్యభూమి మన దేశం వారందరి చరిత్రలని తర్వాతి తరాలకోసం భద్రపర్చుకోవడానికి ప్రారంభించిన కార్యక్రమం గురుపథం. ఈ గురుపథం కార్యక్రమంలోని రెండో ఎపిసోడ్ లో చందోలు శాస్త్రి గారి చరిత్రను శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వివరిస్తారు.

ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.

"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

Комментарии

Информация по комментариям в разработке