అటుకులు కుడుములు | Atukulu Kudumulu | Healthy Breakfast Recipe

Описание к видео అటుకులు కుడుములు | Atukulu Kudumulu | Healthy Breakfast Recipe

అటుకులు కుడుములు | Atukulu Kudumulu | Healthy Breakfast Recipe ‪@HomeCookingTelugu‬

#atukulu #kudumulu #healthybreakfast #healthyrecipes

Tomato Nilava Pachadi :    • Tomato Nilava Pachadi | టొమాటో నిల్వ ...  

Chapters:
Promo & Intro : 00:00
To Make Atukulu Kudumulu : 00:35

అటుకుల కుడుములు :
కావలసిన పదార్థాలు:

నానబెట్టిన అటుకులు - 2 కప్పులు (500 గ్రా)
నూనె - 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
సన్నగా తరిగిన అల్లం
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1
ఉప్పు - 1 టీస్పూన్
ఇంగువ - 1/4 టీస్పూన్
సన్నగా తరిగిన కరివేపాకు
సన్నగా తరిగిన కొత్తిమీర
తాజాగా తురిమిన కొబ్బరి - 1 కప్పు

అటుకుల కుడుములు తయారీ విధానం :

ముందుగా రెండు కప్పులు ( 500 gms ) ఆటుకులని తీసుకొని మంచిగా శుభ్రం చేసి ఒక రెండు గంటల పటు నానపెట్టాలి .

ఇపుడు ఒక కడై లో రెండు టేబుల్స్పూన్లు ( 2 tbsp ) నూనె , ఒక టీస్పూన్ శనగపప్పు ( 1 tsp ) , ఒక టీస్పూన్ మినపప్పు ( 1 tsp ) , ఒక టీస్పూన్ ఆవాలు ( 1 tsp ) , ఒక టీస్పూన్ జీలకర్ర ( 1 tsp ) వేసి బాగా వేగనివ్వాలి.

ఆవాలు చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ , సన్నగా తరిగిన వెల్లులి , సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ఒకటి వేసి ఉల్లిపాయలు ముదురు రంగు ఒచ్చేదాకా వేయించుకోవాలి.

ఉల్లిపాయలు వేగినతరువాత ఒక టీస్పూన్ ఉప్పు ( 1 tsp ) , ముప్పావు టీస్పూన్ ఇంగువ ( 1 /4 tsp ) , సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇందులోకి తురిమిన పచ్చికొబ్బరి ఒక కప్పు ( 1 cup ) వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనపెట్టుకోవాలి.

ఇపుడు పెద్ద గిన్నెలో నానపెట్టిన అటుకులు మరియు ఉల్లిపాయ పచ్చికొబ్బరి తాలింపు వేసి ముద్దలా అవేటటు చేతితో బాగా కలపాలి.

మనకి నచ్చిన విధంగా కుడుములు చేసుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఇపుడు తాయారు చేసుకున్న కుడుములని ఇడ్లీలు ఉడకపెటేదానిలో పేటి మంచిగా ఆవిరి పైన ఉడికించుకోవాలి. దీనికోసం బెజ్జాలు ఉన్న ప్లేట్ లో మంచిగా నూనె రాసి కుడుములను అమర్చుకొని ఒక పది నిమిషాల పటు ఉడికించుకోవాలి.

అంతే అండి వేడి వేడి అటుకుల కుడుములు తయారయినాటే వీటిని ఏమైనా చట్నీ తో కానీ ఇతర పచ్చడల్తో కానీ తింటే చాల అద్భుతంగా ఉంటాయి.


Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке