బోనం కుండ పక్కకు జరిగి ఒంకర ఉన్నా అలాగే అమ్మవారి ఊరేగింపు జరిగింది...

Описание к видео బోనం కుండ పక్కకు జరిగి ఒంకర ఉన్నా అలాగే అమ్మవారి ఊరేగింపు జరిగింది...

More such vedios watch at:
   • పౌర్ణమి బోనంలో ఓ భక్తురాలికి మొదటిసార...  

⭐అసలు అమ్మవారి పూనకలు ఎందుకు వస్తాయి❓

అమ్మవారు బోనం ముందుకు ఎందుకు వస్తారు అంటే... పసుపుతో ఆడుకోడానికి.. నిమ్మకాయల తిని కొబ్బరినీళ్లు తాగి శాంతించి.. ఆ కుటుంబాన్ని చల్లగా చూడనికి వస్తారు... ముగింపులో బెల్లం పరమన్నము తిని ఆకలి తీర్చుకొని..ఆనందంగా ఉన్న వేళా.. బోనం చేసిన మరియు చూసిన వారి కోరికలను అడిగిన వెంటనే నెరవేరుస్తారు...

అందుకే ఈ వీడియోలో అమ్మవారు ఒక ఆమె పైకి రాగానే రాగానే అక్క పసుపును చుట్టూ చల్లుతూ తిరిగింది... అలా బండారి లో అడుకోడం ఇష్టం ఎల్లమ్మకు... అలా ఆడించాలి అమ్మవారిని ఆనందపరచాలి...
కానీ ఈ కాలంలో చాలా మంది పూనకం రాగానే అది ఆపేయడానికి వాళ్ళని పక్కన పెద్ద బోనం ఎత్తినవాళ్ళు, పెద్దవాళ్ళమని అనుకేవాళ్ళు బలవంతంగా చేతులు తల పట్టుకొని ఓహ్ తలని గట్టిగా నొక్కడం జరుగుతుంది... అలా చేస్తే అమ్మవారిని బలవంతంగా అణచివేసినట్లేగా... ఆమెని వద్దు అని నెట్టేసినట్లేగా... ఆక్షణం పూనకం కొంత శాంతించిన అమ్మవారు అలా నొక్కిన వారిని ఏ మాత్రం ఇష్టపడరు...అలా చేసే వాళ్ళకి అమ్మవారి అణచిన పాపం వల్ల ఖాతాలో పడుతూనే ఉంటది..
పూనకం ఎందుకు అపుతున్నారు అంటే కింద పడితే దెబ్బ తగుల్తాది ఆరోగ్యం పడవుతాది అంటారు... అమ్మవారు శక్తి ఇస్తున్నపుడు ఇవ్వనివ్వకుండా అనిచేయడం చేసి తరువాత శక్తిలేక రోగాల పాలు అయ్యాక మళ్ళీ అమ్మవారినే నిందిస్తారు... శిగం వచింది ఖరాబాయింది అని... శిగం మన తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వివిధ భారతదేశం ప్రాంతాలలో తర తరాలుగా వస్తున్న సంప్రదాయం... దీనిని విలువనివ్వాలి అప్పుడు మనం మనముండే దేశం బాగుంటది...

పూనకం వస్తే 10 రోజలు ఏమి ఊగరుగా ఒక 10నిమిషాలు ప్రశాంతంగా వదిలేయండి... 🌟వచ్చిన అమ్మవారికి దండం🙏 పెట్టుకొని పసుపు నిమ్మకాయలు ఇవ్వండి... డప్పులు బాగా కొట్టించి ఆడించి ఆనందపరచండి...‼️ అప్పుడు మీ పూజకు చేసిన బొనానికి ఫలితం...😇 అట్లా కాకుండా వచ్చిన అమ్మవారిని ఆనందంగా ఆడనియకుండా అణిచేస్తే😔 మీఇంట్లో ఆనందం ఉంటుందని ఎట్లా అనుకుంటారు❓ అందుకే చేసే బోనంలో ఎవరికైనా పిల్లల కే గాని,👥 ముసలోలకే గాని, భార్య కె గాని,👫 భర్తకే గాని అమ్మవారి పూనకం, శిగం, వస్తే ఒక్క 10 ఆనందంగా అందించండి... తరువాత ఆమె మీకు ఆనందాన్ని ఇస్తుంది..😊 ఇది సత్యం!!
#Devunamma #దేవునమ్మ

Комментарии

Информация по комментариям в разработке