O Manava Nee Jeevitham Latest Full Video Song | CBT Jeedimetla | Bro.Manik Rao,John P, Saketh Singer

Описание к видео O Manava Nee Jeevitham Latest Full Video Song | CBT Jeedimetla | Bro.Manik Rao,John P, Saketh Singer

O Manava Nee Jeevitham Latest Full Video Song | CBT Jeedimetla | Bro.Manik Rao, John Pradeep , Saketh Singer

ఓ మానవా నీ జీవితం ఒక మాయేగా Full Song

Song Credits
Lyrics : Bro.M.Manik Rao
CBT Jeedimetla , Gods Desire messages
Tune : Bro.Das
Music : Bro. John Pradeep
Vocals : Singer Saketh
Editing : Bro.G.Nuthan Babu

పల్లవి: తిరిగిరాని లోకానికి కంటబడకుండా
తరలివెళ్లిపోతావ నిజము తెలుసుకోకుండ
'దేవుడే లేడని నరకమే లేదని
నిర్లక్ష్యం చేయకు నిజమార్థము చేసుకోకుండా... ఆ.......
ఓమానవా నీ జీవితం ఒకమాయెగా...2...
ఓమానవ ఈ లోకమె ఒక మారుగా... 2...

చరణం 1 :
అందము చందమూ ఆసుౖలు అధికారాలు
ఆరడుగుల ఆకారానికిఅంతేలేని ఆశలు... 2..
చచేలోపు అందాలి ఆత్మకు జీవాహారము
ఇచ్చిన కాలంలోనే కిృసుౖను దరియించాలి... 2...
అప్పుడే ఆత్మచేరును అంతంలేని దేవునిలోకం... 2...
ఓ మానవ నీ జీవితం ఒక మాయెడల... 2...
ఓ మానవ ఈ లోకమె ఒక మాయెగ... 2...

చరణం:2
క్షణకాలపు కోరికలే కాటికెతుౖకెళతాయి---
మనోనేత్రమెలగాలి ఁబమలు తొలగి పోవాలి... 2...
దేహానికి కళెంవేసి దైవఁకియలకై వాడితే---
క్షయమయె దేహము అక్షయతను ధరియించును... 2...
అప్పుడే అక్షయదేహం దేవుడున లోకం చేరును... 2...
ఓ మానవ నీ జీవితం ఒక మాయెగా ... 2...
ఓ మానవ ఈ లోకమే ఒక మాయెగా... 2.....

►Online Publishing Production : Digital Gospel

Enjoy and stay connected with us!!
►Contact us at 9494081943 , 9492188898
►Visit : http://www.digitalgospel.org/
►Subscribe us on    / gospelindigital  
►Like us:   / gospelindigital  
►Follow us:   / gospelindigital  
►Circle us: https://plus.google.com/+gospelindigital

Комментарии

Информация по комментариям в разработке