UK PM Rishi Sunak, Wife Akshata Murty Richer Than King Charles | 2024 Rich List Revealed

Описание к видео UK PM Rishi Sunak, Wife Akshata Murty Richer Than King Charles | 2024 Rich List Revealed

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ -3 కంటే ఎక్కువని........ఒక నివేదిక వెల్లడించింది. బ్రిటన్ లో నివసిస్తోన్న తొలి వెయ్యి మంది సంపన్న కుటుంబాల ఆస్తి వివరాలను అంచనా వేస్తూ...........సండే టైమ్స్ తాజా జాబితా విడుదల చేసింది. ఇందులో సునాక్ దంపతులు 245వ స్థానంలో నిలవగా..కింగ్ చార్లెస్ -3 మాత్రం 258వ స్థానంలో ఉండటం గమనార్హం. కింగ్ చార్లెస్ -3 సంపద...ఏడాది కాలంలో 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు చేరుకోగా...సునాక్ దంపతుల ఆస్తి 529 మిలియన్ పౌండ్ల నుంచి 651 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు..సండే టైమ్స్ తెలిపింది. అక్షతామూర్తి డివెడెండ్ల రూపంలోనే.......137 కోట్ల రూపాయలు అందుకున్నారు. సునాక్ దంపతుల ఆస్తిలో సింహభాగం............ అక్షతామూర్తికి ఇన్ఫోసిస్ లో ఉన్న షేర్లే ద్వారానే వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాజ కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయలేమని స్పష్టం చేసిన సండే టైమ్స్ .......వారికి ఎన్నో ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ఉన్నాయని, వాటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉంటుందని వెల్లడించింది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке