KnowledgeHut upGrad Founder CEO Subbu Exclusive Interview || How to Get Software Job || SumanTV

Описание к видео KnowledgeHut upGrad Founder CEO Subbu Exclusive Interview || How to Get Software Job || SumanTV

Watch►KnowledgeHut upGrad Founder CEO Subbu Exclusive Interview || How to Get Software Job || SumanTV

#KnowledgehutUpgrad #Upgrad #softwarejobs

Course Page: https://bit.ly/43Cs3e6

Attend our free Master Classes: https://www.knowledgehut.com/master-c...

Phone Numbers: 8928493305, 9321423329
Social Links:

Whatsapp channels:

Software Engineer Bootcamp: https://chat.whatsapp.com/FG5QJY41EUV...

Data Science Bootcamp: https://chat.whatsapp.com/HonJUaCDVEz...

▪️ Facebook:   / knowledgehut.  .
▪️ LinkedIn:   / know.  .
▪️ Twitter:   / knowledgehut  
▪️ Instagram:   / knowledgehu.  .
▪️ YouTube:    / theknowl.  .


Telugu Writeup:

చదువు ముఖ్యం. చదువు తో పాటు కావాల్సిన నైపుణ్యాలు కూడా ముఖ్యమే. బాగా చదివేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయ్ అని అనుకోవద్దు. అదీ ఒకప్పుడు, మార్కులు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయి. అదీ ఒక అపోహ. గట్టిగ మాట్లాడితే, కొన్ని కంపెనీలు విద్యార్హత కూడా చూడటంలేదు ఈకాలం లో.

చాల బాగా చదువు, కాలేజ్ టాప్ వచ్చిన వాళ్ళు కూడా చాల చిన్న చిన్న ఉద్యోగాలలో పని చేస్తున్నారు. ఎందుకంటె, ఉద్యోగాలకి కావాల్సిన నైపుణ్యాలు లేకపోవటం వల్లనే.

ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి కంపెనీలో అయినా, మీరు ఉద్యోగం సంపాదించగలరు. ఉద్యోగం సంపాదించటమే కాదు, మీ కెరీర్‌లో ఉన్న స్థితికి ఎదుగుతారు. మీకు ధైర్యం మరియు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది.

కాలం చాలా మారింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు బాగా సులువుగా తేచుకోవడం. టాపర్ ఆఫ్ ది క్లాస్ అయినా, బి.టెక్ లో ఎలక్ట్రికల్ కాని, డిగ్రీలో ఆర్ట్స్ చేసినా కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు.

ఎలా అనుకుంటున్నారా? KnowledgeHut upGrad తో.

దాదాపు 4,50,000+ పైనా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, అందులో 70,000 పైగా నేర్చుకున్నవారికి టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగాలు తెప్పించిన ఏకైక సంస్థ, KnowledgeHut upGrad. భరత దేశం లో ఇలాంటి సంస్థ మరోకటి లేదు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. మరి ఏ సంస్థ ఇలాంటి విజయాలు సాధించలేదు. సాధించలేరేమోకూడా!

ప్రపంచం లో పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ వారి దగ్గర శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగావకాశాలను అందజేస్తున్నారు.

చదువుకునే వారి నుంచి, ఉద్యోగం చేసుకునే వారి వరకు, అందరికి ఉద్యోగాలు వచ్చేలా step by step విధానము లో శిక్షణ ఇచ్చి, వారి కెరీర్‌లో ఎదుగుదలకు తోడ్పడిన సంస్థ, KnowledgeHut upGrad.

ఇంతకంటే భరోసా ఎవ్వరూ ఇవ్వలేరేమో. మన మీద మనకు నమ్మకం ఎవరు కలిగించలేరేమో.

ఇక దేనికీ భయపడండి. ఎక్కువ కాలక్షేపం చేయకండి. ఆలస్యం చేయకుండ, KnowledgeHut upGrad లో చేరి మీ భవిష్యత్తును తీర్చి దిద్దుకోండి.

SumanTV is an official YouTube Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on YouTube with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.

Please subscribe to Suman TV for more interesting videos:    / sumantvchannel  

Follow Us On :
Facebook:   / sumantvofficial  
Instagram:   / sumantvinsta  
Twitter:   / sumantvofficial  
Website: https://sumantv.com
Google News : http://bit.ly/GoogleNewsSumanTV

Комментарии

Информация по комментариям в разработке