E09 | 138ఎకరాల సమగ్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం | ఆదరణ Integrated Organic Farm |

Описание к видео E09 | 138ఎకరాల సమగ్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం | ఆదరణ Integrated Organic Farm |

Call for details: 9866345715
ఆదరణ పాడి పంట క్షేత్రం రామకృష్ణతో ముఖాముఖి 98663 45715
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంలో క్షేత్రం
138 ఎకరాల్లో సమగ్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అభివృద్ధి
2012లో బంజరు భూమి స్థితి నుంచి నేడు పచ్చని వనంగా మార్పు
పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్న రామకృష్ణ
వేరుశనగ, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగు
దేశవాళీ ఆవులు, ఎద్దులు, గేదెలు, కోళ్లు, మేకల పెంపకం
మేలుజాతి ఒంగోలు గిత్తలను పోషిస్తున్న రామకృష్ణ

రైతులకోసం మిల్లెట్‌, వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు
పండ్లు, కూరగాయల నిల్వకోసం సౌర ఆధారిత కోల్డ్‌ స్టోరేజీ
వ్యర్థాలని ఉప ఉత్పత్తులుగా తయారు చేసి వినియోగం
వేరుశనగ వ్యర్థాలతో పిడకలు చేసి సహజ పొయ్యిలో వాడకం
వక్క ఆకుల తయారీ, అరటి నార తీసే యంత్రాలపై శిక్షణ
మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని మంజూరు చేసిన ఐఐఎంఆర్‌

ఆదరణలో ఆర్గానిక్‌ అగ్రి మరియు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కోర్సులు
రెండేళ్ల కాలావధి కోర్సుల్లో బ్యాచ్‌కి 50మంది చొప్పున విద్యార్థులు
తరగతి పాఠాలు, క్షేత్ర అనుభవాలతో నైపుణ్యాల సాధన

సొంత మార్కెటింగ్‌కోసం ఆదరణ స్టోర్‌లు ప్రారంభం
అనంతపురంలో 4 విక్రయ దుకాణాల ద్వారా విక్రయం
రైతుల సంఘటితంకోసం ఎఫ్‌పీవో ప్రారంభించిన రామకృష్ణ
వ్యవసాయ విశేషాలు తెలిపేలా అగ్రిటూరిజం సేవలు
ఆదరణ పాడి పంట క్షేత్రం రామకృష్ణ మొ.నం: 98663 45715

35 ఏళ్ల కృషికి ఫలితమే కలుపు,నులిపురుగుల మందులు-చంద్రశేఖర్‌ నాయుడు
   • E21 | 35 ఏళ్ల కృషికి ఫలితమే కలుపు, ను...  

భుంగ్రూ రైతు రామకుమార్‌తో ముఖాముఖి
   • E14 | వాన నీటిని ఒడిసిపట్టే విధానం భు...  

పంట నుంచి పంట వరకు అన్నీ సహజమే- రైతు సునీల్‌ చౌదరి
   • E20 | సొంతింటి పంట మాధుర్యం | Ideal N...  

వరి రైతు యార్లగడ్డ మాణిక్యారావుతో ముఖాముఖి
   • E02 | వరిలో కలుపు నివారణకి సహజ పరిష్క...  


లైనాకు పంటలో నులిపురుగుల నిర్మూలన
   • E08 | లైనాకు పంటలో నులిపురుగుల నిర్మూ...  

పంట కోల్పోయే దశ నుంచి ఆశాజనక దిగుబడి(మిరప, టమాట)
   • Видео  

సహజ కలుపు నివారణి సంజీవనిలా పనిచేసింది
   • E25 | వంద శాతం కలుపు రాలేదు! | Zero w...  

వరిలో కలుపు నివారణకి సహజ పరిష్కారం-వీడ్‌జాప్
   • E02 | వరిలో కలుపు నివారణకి సహజ పరిష్క...  

వెద వరిలో సహజ కలుపు నివారణి వాడకం
   • E04 | కలుపు నివారణితో కలుపుకి చెక్‌ |...  

వివిధ యంత్రాల తయారీ ఆవిష్కర్త నరసింహా
   • E16 | High-end machines at low cost |...  

సహజ కలుపు నివారణి-తెలంగాణ రైతు అనుభవం
   • E17 | వరిలో కలుపు నివారణకి సహజ పరిష్క...  

నిమటోడ్స్‌ నివారణి నిమ్‌జాప్‌ పనితీరుపై కర్నూలు రైతు సంతృప్తి
   • E12 | జామతోటలో నులిపురుగుల నిర్మూలన |...  

సహజ పోషకంగా పనిచేస్తున్న కలుపు నివారణి- రాజగోపాల్‌
   • E05 | సహజ పోషకంగా కలుపు నివారణి | Her...  

వరి ఎదుగుదలకి సహజ కలుపు నివారణి తోడ్పాటు-రైతు మురళి
   • E03 | వరి ఎదుగుదలకి సహజ కలుపు నివారణి...  

సహజ కలుపు నివారణి ఎలా వాడాలి।?
   • Видео  

REMOTE OPERATED GATE (రిమోట్‌ సాయంతో పనిచేసే గేటు -ఇన్నోవేటర్‌ నరసింహా)
   • E07 | Remote Operated Gate | Fully Au...  

దేశవాళీ వరిలో కలుపు నివారణి వాడకం
   • Видео  

దేశంలోనే వినూత్న క్షేత్రంగా నాగరత్నంనాయుడు ప్రకృతి నిలయం
   • E22 | సమగ్ర సుస్థిర వ్యవసాయ క్షేత్రం ...  

సహజ కలుపు నివారణి వాడకంతో సగానికి సగం తగ్గిన ఎరువులు
   • E10 | సహజ కలుపు నివారణితో తగ్గిన ఎరువ...  

వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటికిందనే వాటర్‌ ట్యాంకు నిర్మాణం
   • Видео  

చనిపోయే మిరపతోటని బతికించిన కలుపు నివారణి
   • Видео  


జామలో నెమటోడ్స్ నివారణకు చక్కటి పరిష్కారం నిమ్‌జాప్‌
   • E15 | జామతోటలో నులిపురుగుల నిర్మూలన |...  

Комментарии

Информация по комментариям в разработке