Preparation of Organic Fungicide సేంద్రీయ శిలీంద్ర నాశిని తయారీ)(Bordeaux mixture & Red ochre)

Описание к видео Preparation of Organic Fungicide సేంద్రీయ శిలీంద్ర నాశిని తయారీ)(Bordeaux mixture & Red ochre)

Deerghaayush is a platform where you can get knowledge about #organicfarming and ancient methods of healing.our organic experts will explain preparation and usage of plant based #organicdecoctions,#organicpesticides,#organicinsecticides,#Eoap,#Ekalavyafoundation,#organicdiploma,#Organicpolytechnic,#Ekalavya,#Organicexperts,#Organicmanures,#Organicfarmingtraining,#Progressivefarming,#Naturalfarming,#bordeauxmixture,#bordeaux,#organicfungicide#organicfarming,#sustainablefarming,#preparationoforganicmanures,#preparationoforganicpesticides,#organicfarmingtechniques,#organicfarmingintelgu,#oraganicagriculture
సేంద్రీయ శిలీoద్ర నాశిని (బోర్డియక్స్ పేస్టు మరియు గేరు ద్రావణం తయారీ):

మొదట 1:!:10 నిష్పత్తి లో సున్నం ,మైలుతుత్తం ,నీళ్లు తీసుకోవాలి . మొదట 1కిలో సున్నాన్ని 5 లీటర్ల నీళ్లలో నానబెట్టుకోవాలి ,తరువాత 1కిలోమైలుతుత్తం ను 5 లీటర్ల నీళ్లలో నానబెట్టుకోవాలి. ఈ రెండు ద్రావణాల ను కలుపుకోవాలి . తరువాత బ్రష్ సహాయం తో చెట్ల యొక్క
కాండాలకు అద్దాలి.

గేరు ద్రావణం : మొదట 1కిలో గేరు పొడిని 5 లీటర్ల నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత బ్రష్ సహాయం తో చెట్ల యొక్క
కాండాలకు అద్దాలి.ఒక వరుస గేరు ద్రావణాన్ని ఒక వరుస బోర్డియక్స్ పేస్టు ను అద్దటం ద్వారా శిలీoద్ర తెగుళ్లను (గమ్మోసిస్ ) ను నివారించవచ్చు .
గమనిక : ఈద్రావణా ల తయారీకి కేవలం ప్లాస్టిక్ బకెట్స్ మాత్రమే వాడాలి.

#ouroganicexperts:Karthik,Mohankrishna,Soumith,Abhilash,

Join with us to shake hands with nature.
Subscrib to:https://www.youtube.com/results?searc...
Like us on Facebook:  / deerghaayush  
Follow us on Instagram:  / deerghaayush  
Visit Website:https://deerghaayush.in/

Комментарии

Информация по комментариям в разработке