సిస్టర్ షారోన్ గారు రచించి స్వరకల్పన చేసిన 2020 నూతన సంవత్సర ప్రవచనాత్మకమైన పాట!

Описание к видео సిస్టర్ షారోన్ గారు రచించి స్వరకల్పన చేసిన 2020 నూతన సంవత్సర ప్రవచనాత్మకమైన పాట!

ప : నూతన సంవత్సరం
నీ దీవెనల వర్షము ..... (2)
చీకటి తొలిగేడి, జ్యోతిలా వెలిగేడి
గాయము మాన్పెడి, ఘనతను ఇచ్చేడి
చ : బాధలు తీర్చే భారము బాపే విడుదల వత్సరం
కరుణాకటాక్షముతో మేము నింపే మేలుల వత్సరం ..... (2)
సంతోషమిచ్చేడి కృప సమృద్ధిగల వత్సరం .... (2)
చ : ఆశీర్వదించే అభివృద్ధిపరచే ఆనంద వత్సరం
ఖ్యాతిని తెచ్చే వర్ధిల్లజేసే అతిశయ వత్సరం ..... (2)
ఉత్సాహము ఇచ్చేడి ఉల్లాస వత్సరం ..... (2)

Комментарии

Информация по комментариям в разработке