Easter Song/Lechinadu mana Yesayya/Caleb Nangunuri/Phoebe Priyadarshini Nangunuri

Описание к видео Easter Song/Lechinadu mana Yesayya/Caleb Nangunuri/Phoebe Priyadarshini Nangunuri

లేచినాడు మన యేసయ్య - మరణమునే జయించినాడు
మహిమ గల్గిన మన యేసయ్యను ఏ శక్తులు భందించగ లేవు ఏ కత్తులు చేధించగ లేవు

1. మనసు లేనిది ఈ మరణ ముళ్ళు - మన ప్రియులందరి కబళించెను
రాజకుమారుడు మన యేసు రాజుడు
ఓడించెను కనుపరచెను తన ప్రేమలో గెలుపుందని

2. లేడు యేసయ్య సమాధి ఒడిలో - మత వాద సిద్ధాంత సరిహద్దులో
ప్రేమానురాగాలలో శ్రమతీరాల యేసున్నాడు- ఎదలోతులో వినిపించెను మది నమ్మిన గెలుపుందని

Lyrics/Tune: Rev Dr Caleb Nangunuri
Vocals: Phoebe Priyadarshini Nangunuri
Music: Krishna
Produced by Kumar Raja
DOP: Kiran Kumar. K
Video/Lighting: Jeffy/Cornelius
Assistants: Vivek Vagdhan and Mounika Venkatesh
Meduri Marvel Media Presents

Комментарии

Информация по комментариям в разработке