FULL EPISODE
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ
PART_1
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ PART 1
PART_2
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ PART 2
PART_3
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ PART 3
తెలుగు భాషాభిమానులకు ఒక విన్నపం,
శంకరుడు, సంకరుడుగా మారిపోతుంది..
ఈ వీడియో కాలక్షేపానికి చేసిందికాదు ..
ఈ వీడియో ను పూర్తిగా కొంత సమయం తీసుకొని తప్పకుండా చూడండి, లేదంటే తెలుగుభాషకు ద్రోహాంచేసినట్లే అవుతుంది..
Like Share Subscribe కచ్చితంగా చేయండి,
నాకోసం కాదు, ఈ వీడియోకున్న బలాన్ని తెలియజేయండి..
మీ సౌకర్యంకోసం ఈ వీడియోను మూడు భాగాలుగా త్వరలో పెట్టబోతున్నాను,
శ * అనే అక్షరాన్ని చాలామంది తప్పుగా పలుకుతున్నారు, దానివల్ల తెలుగు భాష ఎంతో దారుణంగా వినిపిస్తుంది.
సనాతన ధర్మంలో ముఖ్యమైన పదాలు మన తెలుగువారివల్ల చాలా అసహ్యంగా వినిపిస్తున్నాయి,
భారతీయ సంప్రదాయానికి వీటివల్ల చెడ్డపేరు వస్తుంది, ఇప్పటికే ఇతర మతాల వారు తెలుగును నాశనం చేస్తున్నారు,
నేను చెప్పిన నిజం తెలుసుకొని మారండి, తెలుగువారి పరువును కాపాడండి.. మీరు చూడండి subscribe చేసుకోండి,
అందరికీ తప్పకుండా share చేయండి.. ఈ విషయం మొత్తం తెలుగు రాష్ట్రాలలోని చిన్నా, పెద్ద,
పండితుడు, సామాన్యుడు అని తేడాలేకుండా అందరికీ చేరెలాగ చేయండి.. ముఖ్యంగా మన సంప్రదాయానికి ముల స్థంబాలు ఆడవారు,
వారికి కచ్చితంగా చేరేలా చూడండి.. మాతృభాష మాతృమూర్తుల ద్వారా పిల్లలకు చేరాలి..
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలవారు * శ * అక్షరాన్ని
శ * గా పలకడం లేదు, దీనివల్ల ( శివుడు ని సివుడు అంటున్నారు
శంకరుడు ని సంకరుడు అంటున్నారు, భారత దేశాన్ని దేసం లేదా దేసెం
అంటున్నారు ) ఇలాంటి భాషా సంస్కణరలని చేయాలనుకున్న
బాలసుబ్రహ్మణ్యం * గారు, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు,
ఇప్పుడు శ్రీ గరికపాటి నరసింహా రావు గారు ఆప్రయత్నం చేస్తున్నారు,
ఇదే దారిలో నేను కూడా అతి బలంగా కార్యచరణనకు దిగినాను...
ఎంతటి మేదావులకైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను,
నా మాత్రుభాషను నేను సంస్కరిచడంలో ముందుంటాను,
తర్కంలో నాది ఆధార రహితమైనదని తేలితే నాది తప్పని ఒప్పుకుంటాను...
నా తర్కంలో తప్పు ఉండే అవకాశం లేదని నా ప్రగాఢమైన విశ్వాసం...
తర్క,, మీమాంస, సత్యాన్వేషణలో, మోక్షాన్ని ప్రసాదించే విషయంలో
మాతృభాష ప్రధానమైనది, ఈ విషయంలో ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషైనా,
( ఆడ/మగ) , ఎంతటి మేధావైనా, చివరకు దేవుడైనా ఈ సత్యాన్ని అంగీకరించవలసిందే...
..ఇది సత్యం..
shankaraabharanam/శంకరాభరణం
• Legendary SP Balasubrahmanyam garu singing...
Bhaktakannappa/భక్తకన్నప్ప
https://www.google.com/search?client=...
Bombay/బొంబాయి
• Urike Chilaka Video Song | Bombay Telugu M...
VIKRANT RONA/విక్రాంత్ రోన
• Ra Ra Rakkamma Song Live Singing by Mangli...
_________________________
FULL EPISODE
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ
PART_1
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ PART 1
PART_2
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ PART 2
PART_3
• sha uchaarana l * శ * ఉచ్ఛారణ PART 3
In some regions of Andhra Pradesh, people are not pronouncing the letter ‘శ’ as ‘sha’,
resulting in (Shiva being called Siva, Shankara being called Sankara, and Bharata Desham being called Desam or Desem).
Mr. BalaSubrahmanyam, who wanted to bring in such linguistic corrections in Telugu community,
passed away before he could fulfill his wish. Now, Mr. Garikapati Narasimha Rao is making that effort,
and I too have strongly embarked on this course of action…
I am prepared to answer any intellectual, and ready to take the lead in reforming my mother tongue
If it turns out that my argument is baseless, I will concede that I am wrong…
I have a profound belief that there is no fault in my reasoning…
In matters of logic, analysis,the pursuit of truth and salvation,
the mother tongue is paramount, Anyone born on this earth, be it male or female,
no matter how intelligent, even God must accept this truth…
Информация по комментариям в разработке