తస్మైశ్రీ గురవే నమః - గురుగీత gurugeeta slokas with telugu meaning

Описание к видео తస్మైశ్రీ గురవే నమః - గురుగీత gurugeeta slokas with telugu meaning

అజ్ఞానమనే చీకటిలో ఉన్నవాడికి జ్ఞానమనే వెలుగు దారి చూపించేవాడే గురువు, ఆ పరమాత్మే గురుస్వరూపంగా కటాక్షిణించి, తనను చేరుకునే మార్గం చూపిస్తాడు. ఆ గురుతత్వాన్ని అద్భుతంగా వివరించేది గురుగీత. ఈ వీడియోలో గురుగీతలోని 27 ముఖ్యమైన శ్లోకాలు, తస్మైశ్రీ అనే మకుటం తో వున్నవి, తాత్పర్యాలతో వివరించబడ్డాయి. ఆత్మ జ్ఞాన సాధకులకు ఇవి మార్గదర్శకాలు, గురు తత్వ బోధకాలు. ప్రతి నిత్యం ఉదయం వింటే జ్ఞాన సిద్ధి కాలుతుంది.

శ్రీ గురు పాదుకేభ్యో నమః
#గురుగీత

This video contains important slokas from Guru Geeta or Guru Gita, on the occassion of Guru Poornima. These slokas have a very deep meaning which can only be realised with gods grace and deep meditation
These 27 slokas can be said as essence of Guru gita
There are many versions of Guru Geeta available, The most popular slokas have been considered

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః ।
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ 1॥

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 2 ॥

అజ్ఞానతిమిరాఽన్ధస్య జ్ఞానాంజనశలాకయా ।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 3॥

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాఽచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 4 ॥

చిన్మయం వ్యాప్నువన్సర్వం త్రైలోక్యం సచరాచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 5 ॥

సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాఽమ్బుజః ।
వేదాంతాఽమ్బుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః ॥ 6 ॥

చేతనః శాశ్వతః శాంతో వ్యోమాఽతీతో నిరంజనః ।
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః ॥ 7 ॥

జ్ఞానశక్తిసమారూఢస్తత్త్వమాలావిభూషితః ।
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ॥ 8 ॥

అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే ।
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః ॥ 9 ॥

శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః ।
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ॥ 10 ॥

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః ।
తత్త్వజ్ఞానాత్పరం నాఽస్తి తస్మై శ్రీగురవే నమః ॥ 11 ॥

మన్నాథః శ్రీజగన్నాథో మద్గురుః శ్రీజగద్గురుః ।
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ॥ 12 ॥

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం ।
గురోః పరతరం నాఽస్తి తస్మై శ్రీగురవే నమః ॥ 13 ॥

Other related tags for this video
guru purnima date
2021
guru purnima 2020 date telugu
జులై 5 చంద్రగ్రహణం
గురుపౌర్ణమి
july5thగురుపౌర్ణమి స్పెషల్
గురు పౌర్ణమికి ఏమి చేయాలి?
Guru Poornima remedy
గురుపౌర్ణమి
guru geeta
guru geeta in telugu
guru gita by ganapathi sachidananda
Adi Shankara's Guru Ashtakam
dakshinamurthy stotram
Sadguru deva
guru paduka stotram by adi shankaracharya
dakshina murthy
sri krishna
Sree Maha Vishnu
Venkateswara
Adi shankaracharya
Sri Ramanujacharya
Sree Veerabhramhendra swamy
Guru raghavendra Swamy
Baba
Sai Baba
Adi yogi - aadi guru -
Sri Visweswara
Skanda puranam
Uma maheswara samwadam
Dhyana Yoga margam
Sadguru
Sadhaka Chaitanya
Paramananda
Atma gnana
Guru Tatva

Комментарии

Информация по комментариям в разработке