Police Alert at Ashok Nagar Due to Unemployed Strike | నిరుద్యోగుల మెరుపు సమ్మెతో పోలీసులు అప్రమత్తం

Описание к видео Police Alert at Ashok Nagar Due to Unemployed Strike | నిరుద్యోగుల మెరుపు సమ్మెతో పోలీసులు అప్రమత్తం

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 2 పరీక్షల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో రాత్రి హైదరాబాద్ లో మెరుపు ధర్నా చేపట్టారు. చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు బారీ ర్యాలీతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో...ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నిన్నటి ఆందోళన దృష్ట్యా.....అశోక్ నగర్ క్రాస్ రోడ్ లో భారీగా పోలీసుల పహారాన్ని ఏర్పాటు చేశారు. మఫ్టీలో పోలీసు సిబ్బంది అనుమానితులను ప్రశ్నిస్తూ....నిఘాలు మరింత ముమ్మరం చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке