Magha Pournima | Significance of the Holy Festival Maha Maghi | ETV Special Story

Описание к видео Magha Pournima | Significance of the Holy Festival Maha Maghi | ETV Special Story

వెండి కాంతుల పందిరి మాఘ పౌర్ణమి...చిమ్మ చీకటికి చంద్రుడు...తన వెన్నెల వెలుగులతో తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమినాటి రేయి ఎంతో ఆహ్లాదకరం.. ఆనంద పరవశం. అందునా మాఘమాసంలో వచ్చే పున్నమి నాడు పదహారు కళలతో వెలుగులీనుతాడు నెలరాజు. అందుకే ఈ పౌర్ణమినే మహామాఘం అని ఓ పండుగలా పాటిస్తారు. ఈ సందర్భంగా మాఘపౌర్ణమి విశిష్టతపై ప్రత్యేక కథనం మీ కోసం

#EtvAndhraPradesh

Комментарии

Информация по комментариям в разработке