ఎంత మోసగాడివయ్యా శివ |Monday Special Lord Shiva songs |Tanikella Bharani|

Описание к видео ఎంత మోసగాడివయ్యా శివ |Monday Special Lord Shiva songs |Tanikella Bharani|

Stay updated with the latest videos, Subscribe on the link https://rb.gy/r8t1k


Aditya Bhakthi presents the evergreen bhakthi song Enta Mosagadivayya Siva |Monday Special Lord Shiva Song |Tanikella Bharani| Nalona sivudu galadu Album

#mondayspecial #omnamahshivaya #shivasongs #shivabhaktisongs #devotionalsongs #telugubhakthisongs #adityabhakti #godsongstelugu #telugudevotionalsongs #bhajansongs #populargodsongs #bhaktisongs2023 #telanganabhaktisongs #bhaktisongstelugu #adityabhakthi #devotionalsongs #populardevotionalsongs #adityabhakti #populargodsongs #telugubhakthi #telugudevotionalsongs #telugubhakthigeethalu #telugubhaktipatalu #telugubhaktisongs #lordshiva #lordshivasongstelugu #lordshivastotram #shivasongs #shivoham #shivratri #enthamoosagadivayyashiva #lordshivastotram


Song Name : Enta Mosagadivayya Siva
Album Name : Nalona Sivudu Galadu
Singer : Tanikelle bharani
Composer : Veenapani
Lyrics : Tanikella Bharani


శివుడి"కి, అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. I |
"సోమ" అంటే........,రోజు "స+ఉమ"
"ఉమ"తో కూడినవాడు అనే అర్థం .......! "శివుడు" శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!
"పార్వతీ దేవి" సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!
అందువలన "సోమవారం" రోజున "పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని "ఆధ్యాత్మిక గ్రంధాలు" చెబుతున్నాయి......!


ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల "శివలింగాన్ని" ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే స్వామికి "పూజాభిషేకాలు" నిర్వహిస్తుంటారు....!
ఇక ఎవరిలోనైనా ఆ "సదాశివుడికి" కావలసినది అంకితభావమే.....!
చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!

ఇలా "ఆదిదేవుడికి" సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ "లేమి" అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....! అంటే ఆ "స్వామి" అనుగ్రహం వలన "దారిద్ర్యం" అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....! ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు......!"సోమవారం" రోజున "పార్వతీ పరమేశ్వరులను" పూజించడం వలన "సమస్త పాపాలు" పటాపంచలై పోవడమే కాకుండా, "సంపదలు ......సౌఖ్యాలు" లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!

"శివపూజలో " ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు "అభిషేక ప్రియుడు". "హాలాహలాన్ని" కంఠమందు ధరించాడు...! "ప్రళయాగ్ని" సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం "అభిషేక జలం" తో "నేత్రాగ్ని" చల్లబడుతుంది......!
అందుచేతనే "గంగను, చంద్రవంక" ను తలపై ధరించాడు శివుడు.......!!



►Subscribe us on Youtube : https://bit.ly/3jVAOHQ
►Like us:   / adityabhakthi  
►Like us:   / adityamusic  
►Follow us :   / adityamusic  
►Follow us : https://bit.ly/30Uw4vd
►Follow us : https://bit.ly/3vRogbU


SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

► For Latest Telugu Music:    / adityamusic  
►For New Movies in HD:    / adityamovies  
►For Devotional Songs:    / adityadevotional  

© 2021 Aditya Music India Pvt. Ltd.

Комментарии

Информация по комментариям в разработке