Chapata Mirchi: టమోటా మిర్చి అని పిలిచే ఈ ప్రత్యేకమైన మిరప రకం తెలంగాణలో మాత్రమే ఎందుకు పండుతుంది?

Описание к видео Chapata Mirchi: టమోటా మిర్చి అని పిలిచే ఈ ప్రత్యేకమైన మిరప రకం తెలంగాణలో మాత్రమే ఎందుకు పండుతుంది?

కారం తక్కువ, రుచి, చిక్కదనం ఎక్కువ వంటి ప్రత్యేక లక్షణాల వల్ల ఈ చపాటా మిర్చిని పచ్చళ్ల తయారీతో పాటు, పానీయాలు, ఐస్‌క్రీమ్ కలర్స్, లిప్ స్టిక్ తయారీలలో వాడుతున్నారు. ఇంతకీ ఈ రకం మిర్చి తెలంగాణలో మాత్రమే ఎందుకు పడుతుంది.
#Telangana #ChapataMirchi #Food #ChapataChilli #TamotoMirchi

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке