Gummadi Narsaiah Song|Biopic Movie Pre-Promotional|Charan Arjun|Parameshwar Hivrale|Divyamalika|Dtl

Описание к видео Gummadi Narsaiah Song|Biopic Movie Pre-Promotional|Charan Arjun|Parameshwar Hivrale|Divyamalika|Dtl

Story,Screenplay, Direction
Parameshwar Hivrale
Banner: DARK TO LIGHT CREATORS
DOP: Akhil valluri
Music, Lyrics,Singer
Charan Arjun
Editor: Satya giduturi
Costumes: Supriya reddy , Sushmita reddy
Publicity designer: Viva reddy
Story board & art: Babu dundrapelly
Gmc Excutive Producer:
Bairavan

Female Singer: Divya malika
Programmed by: Bharath Madhusudan
additional Keys:Roni Adoms
Audio Mixed and mastered by: Bob phukan
Recorded at G miracles Crew by
Mahie Kondeti
and Arun Kumar
Music production: Malya kandukuri
Studio manager: Mallikarjuna
Asistent: Ganesh Chowhan

CREW:
Krishna Madupu , Balaji Raju, Ssharadh Chandra, Nandana Krishna Madupu, Karna Naidu, Sanjay Punna, Vishwan, Rakesh Nyamathabad, Harsha Althi, Dinesh, Goutham Giduthuri, Narsing Wadekar, Sahithi,
Production manager : Satya Siriki
PRO : Sai Satish
With : Satya Studios & ASRR Creations

సాకి:
ఆదమరిచి నిద్దరబోతున్న
ఆదివాసి గిరిజన గూడాన
పొడిసినాడు పొద్దుపొడుపోలే
గుమ్మడి నర్సయ్యా...
మట్టిమనుషులందరికి తాను సుట్టమోలే పుట్టీ పెరిగాడు
పేదతల్లి పేగుబంధమే
గుమ్మడి నర్సయ్యా...
ఎగురుతుంది ఎర్రాని జెండా
నీ గుండెలో...
ఎత్తినావు సుత్తి కొడవలినే
చిన్న ఈడులో...
జనము కొరకు ఉంటే చాలంటే...
జనములోనే జనములానె ఉంటానంటావే...
సైనికులే అక్కర లేని
రాజువు నువ్వయ్యా..
ఓ గుమ్మడి నరసయ్యా.....
సైకిలెక్కి పరిపాలించే
సారువు నువ్వయ్యా...
మా గుమ్మడి నరసయ్యా...!


చరణం 1
F:
బతుకంత ఒకటే జెండా
మోసావు దించేయకుండా...
ఆ బరువు భాద్యత నీకు
ఎట్టా వచ్చే బంగారు కొండా...!
ఏ జీతమాశించకుండా
నీ గీత దాటేయకుండా
ఈ రాజకీయం ఎట్టాజేస్తున్నావో చెడిపోకుండా...!
M:
కష్టమన్న మాట వింటే కాలు ఆగదూ..
యుద్ధమంటే నువ్వు ఎపుడు సిద్దమంటవూ...!
నమ్ముకున్న సిద్దాంతాలు
అసలు వీడవూ..
నమ్మినోళ్ల అమ్మలాగ కాపు గాస్తవు..
F:
జనము కొరకు ఉంటే చాలంటే జనములోనే జనములానె ఉంటానంటావే...
చరణం 2
M:
బతకడానికో బతుకుదెరువుకో రాజకీయమంటే ఒప్పవులే..
బతుకులు మార్చే బందూకై
నువు బయలుదేరినావులే...!
చరితలోన ఏ కథను జూసినా
జనము మెచ్చినా నాయకులే...
నువ్వు మాత్రమే నాయకులెందరొ మెచ్చుకున్న నేతవే..
నీ తండ్రి పంచిన రెండెకరాలే
నీకు పొట్టకూడూ..
సర్కారు ఇచ్చిన ఆ పెంకుటిల్లే
నిన్ను కాచే గూడు..
పుస్తకాన ఓపేజీ రాస్తే
చాలదంట నీకూ...
పుస్తకమంతా నీ కథనాలే
రాయాలి సారూ...
F:
ఇల్లెందు నీ ఇల్లంటా
లేనోడే అయినోడంట
పెద్దన్న పాత్రల ఎంత పద్ధతిగున్నవె
ఓ నరసన్నా..
గుడిలోన దేవుడు అంటా
అడవుల్లొ అన్నలు అంటా
గొడుగల్లే కాస్తూ నువ్వు
జనమున ఉంటవు ఓ జననేత...
M:
విప్లవాల కొమ్మన విరబూసినావులే వీరుడన్న మాటకు సరితీరు నీదిలే...!
నీ గుమ్మం తొక్కాలంటే
గుండె ధైర్యమూ అక్కరే లేదు
గుప్పెడు ప్రేమ చాలులే...
F:
జనము కొరకు ఉంటే చాలంటే జనములోనే జనములానే ఉంటానంటావే...
M:
జీతం కోసం నేతవు గాలే
జీవితాలు మార్చే
ధ్యేయం నీదేలే
నోటుతో నువ్వు ఎన్నిక గాలే
ఓటమి గెలుపైనా
ఓటునే నమ్ముకున్నావే

#GMCTelivision #CharanArjun #PrivateSongs
Charan Arjun GMC Television Exclusive Private Video Songs Official YouTube Channel
=======================================
GMC Janapadam Channel Link:    / @gmcjanapadam  
=======================================
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
  / charanarjunmusicdirector  

Комментарии

Информация по комментариям в разработке