Anti KCR Song l BRS Party l Singer Goreti Ramesh l Telangana Elections 2023 l Goreti Gonthu Songs

Описание к видео Anti KCR Song l BRS Party l Singer Goreti Ramesh l Telangana Elections 2023 l Goreti Gonthu Songs

రాచరికపు సర్కారు తీరు చూడరా l Full Song l Singer Goreti Ramesh Anti KCR Song l Political Song @goretigonthu

#రాచరికపుసర్కారు
#GoretiRameshAntiKCRSong
#politicalsongs
#goretigonthu
#goretiramesh

పాట పాలకులకు కొమ్ముకాయడం కాదు
ప్రజల గొంతుకై ప్రశ్నించడం
పాట ప్రజల పక్షం.
పాట ఎవని సొంత ఆస్తి కాదు అది ప్రజల ఆస్తి.
కేసీఆరు మోసాలను ఎండగడుతూ రాసి పాడిన పాట..
వినండి మీ అభిప్రాయాలను కామెంట్ లో రాయండి,
నచ్చితే పది మందికి షేర్ చేయండి..
Pls Like, Share, Comment and Subscribe.

Lyrics&Singer: #GoretiRamesh
Music: #LalithaStudios
Camera: #SrikanthDVK
Editting: #AravindBirru
Sound Engineer: #RaviSamudram
Special Thanks to
#SiddagoniShiva
#MallemoniSrikanth
#DasariBhaskar
#telanganafolksong
#kcr
#folksongs
#politicalsongs
#barrelakkanewsong
#revanthreddy
#revanth
#revanthreddyvideos
#revanthreddyunofficial
#congressparty
#cmrevanthreddy
#telanganapolitics
#2024elections
రాచరికపు సర్కారు తీరు చూడరా
అబద్దాల పుండకోరు కేసియారురా
మత్తులముంచి జనాన్ని గుత్తవట్టేరా
మాయవల విసిరి మాట మార్చవట్టేరా
ఉద్యమంలో రాలిపడ్డ బిడ్డల జూడూ
తెలంగాణ తల్లిగర్భ శోకం చూడు

నీళ్లు నిధులు నియమకలివ్వలేని నీపాలన
గతములచెప్పిన మాటలు గంగలోన కలిసినయా
పూటకొక్క మాట చెప్పి
పబ్బంగడిపేస్తున్నవు
పథకాల ఆశపెట్టి పదవులనుభవిస్తున్నవు
ప్రజలను తాకట్టుపెట్టి నిండముంచి పైకొచ్చిన
నీతి తప్పిన నేతలు నిందలు మోయని దొంగలు..

అప్పులకుప్పగా రాష్టం ఆగంలోనికి నెట్టి
కుప్ప మింగి ప్రాజెక్టుల కూలిపోయేటట్టు గట్టి
మూసినదిని కడిగేసి ముద్దుగా జేస్తని చెప్పి
మురికినీళ్ల వాసనతో మా కొంపలు ముంచినవు
హైదరాబాద్ అందాలను అద్దంలో సూపెట్టి
ఫామ్ హౌస్ లో పండుకొని పాలనసాగిస్తున్నవు..

ఉచిత నిర్బంధ విద్య ఉత్తమాట చేసినవు
ఉసిగొలిపి విద్యార్థుల ప్రాణాలు తీసినవు
సర్కారు బడులు మూసి ఉన్నకొలువలూడదీసి
నిర్బoదాలెన్నో పెట్టి నిందలెన్నోమోపినవు
త్యాగాలకోటమీద బోగాలను అనుభవిస్తూ
కడుపారని కన్నతల్లి
కుతికనుపిసికేస్తున్నవు

పోరాటపుపొత్తిళ్ల పొద్దుపొడుపు యుద్ధంల
నెత్తురు పారిన నేలన నేగడై మండిన కొలిమిల
సాయుదపొరై సాగిన అమరులత్యాగలపైన ఆశయాల సాధనకై
చేస్తున్న రణరంగం
పల్లె పల్లె మేలుకుంది నిన్ను గద్దె దించనికే
రాజిలేక నడుస్తుంది ప్రజాస్వామ్య పాలనకై..

Комментарии

Информация по комментариям в разработке