Jo Achyuthananda || జో అచ్యుతానంద జో జో ముకుంద || Jola Pata || lali patalu || New Raagas

Описание к видео Jo Achyuthananda || జో అచ్యుతానంద జో జో ముకుంద || Jola Pata || lali patalu || New Raagas

Title: Jo Achyuthananda
Lyrics: Talapaka Annamacharya
Music: K. Hari
Singer : Ghatti Srividya
Sri Matha Digital Recording Studio, Vizag

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో
...
నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో

గోవర్థనంబెల్ల గొడుగుగాగ పట్టి
కావరమ్మున నున్న కంసు పడకొట్టి
నీవుమధురాపురము నేల చేబట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి
....
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
....
అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో

Комментарии

Информация по комментариям в разработке