Pollicization Thumb Reconstruction Surgery | Patient Testimonial | Dr GN Bandari | HyderabadHandCare

Описание к видео Pollicization Thumb Reconstruction Surgery | Patient Testimonial | Dr GN Bandari | HyderabadHandCare

శ్రీమతి సాయి జీవన 14 ఏళ్లు అనంతపుర్ కి చెందిన ఆమె పుట్టుకతో ఆమె కుడి చేయి
బొటనవేలు అభివృద్ధి చెందలేదు మరియు క్రియాత్మకంగా లేదు. వారు చాల సంవత్సరంలా తరువాత
ఆమె అపోలో ఆసుపత్రి జూబ్లీ హిల్స్‌ను సందర్శించారు . డాక్టర్ గోపీనాథ్ బండారి హ్యాండ్ సర్జన్, హ్యాండ్, రిస్ట్ & మైక్రో సర్జన్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన పరిశీలించి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆమె కుడిచేతిలో విధులు చేయగలదు. ఆమె డాక్టర్ గోపీనాథ్ బండారి మరియు అపోలో ఆసుపత్రి మొత్తం సిబ్బందికి ధన్యవాదాలు.!
by Dr. GN Bandari, Consultant Hand, Wrist, and Reconstructive Micro-Surgeon
#DrGNBandari #handandwristsurgeon #BestHandSurgeonHyderabad #HandSurgery #WristSurgery #handcare #besttreatment #besthealthcare #handandwristproblems #handfractures #wristproblems #PatientTestimonial #FingerReplantationSurgery #ReplantationSurgery #Pollicizationthumbreconstructionsurgery #reconstructionsurgery #thumbreconstructionsurgery #Pollicization #thumbsurgery
www.hyderabadhandcare.com

Комментарии

Информация по комментариям в разработке