అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి హక్కులేంటి? | ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ఏం చెబుతోంది? | hmtv Agri

Описание к видео అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి హక్కులేంటి? | ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ఏం చెబుతోంది? | hmtv Agri

వివరాలకు సునీల్ కుమార్ ఫోన్ నెం : 9701541768
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పోడు భూములు , అటవీ భూములకు సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారి హక్కులేంటి? పోడు వ్యవసాయం చేసుకునే వారికి ఉన్న చట్టాలేమిటి? గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి.. వాటిని ఏ విధంగా పరిష్కరించాలి...ఈ అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు భూచట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్‌ గారు.
#AdvocateSunilKumar #hmtvAgri

Комментарии

Информация по комментариям в разработке