ఏమివ్వగలనయ్య నా యేసయ్యానీవు చేసిన మేలులకై||SISTER SWARNA LATHA || PRAISE POWER MINISTRIES ||2011

Описание к видео ఏమివ్వగలనయ్య నా యేసయ్యానీవు చేసిన మేలులకై||SISTER SWARNA LATHA || PRAISE POWER MINISTRIES ||2011

•Song:-ఏమీవ్వగలన్నయ్య నా యేసయ్య
•lyrics,vocals,tune:-sister swarna latha
•Music: -Mutyala brothers
•presented by 'PRAISE POWER MINISTRIES'
•written on:-2011



LYRICS:-
ఏమీవ్వగలన్నయ్య నా యేసయ్య
నీవు చేసిన మేలులకై
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా

1. గురిలేని నా జీవిత పయనంలో
దరిచేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుతున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణిపలేను నా యేసయ్య

2. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్య
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్య
నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణ్ణం తీర్చేదాన్నయ్య
నీ పాత్రగా నన్ను మలచినందుకు


Year 2011 రచన,స్వరకల్పన,గానం
ముత్యాల స్వర్ణలత
( ప్రయిస్ పవర్ చర్చ్ ) మందపాడు
గుడివాడ

Комментарии

Информация по комментариям в разработке