ములక్కరం-రొమ్ముల పై పన్ను విధించిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన నంగేలి కథ. చరిత్ర చెప్పిన కథ వ్యధ.

Описание к видео ములక్కరం-రొమ్ముల పై పన్ను విధించిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన నంగేలి కథ. చరిత్ర చెప్పిన కథ వ్యధ.

రొమ్ము పన్ను కు వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలీ వ్యథ.. ములక్కరం కథ.
రచన: - డా.జడా సుబ్బారావు.

‘‘చావుకీ పన్నుకీ భయపడి ఎంతకాలం తలవంచుతాం! బయటకి వెళ్తే అర్ధనగ్నంగా ఉన్న మా దేహాలపైన వాళ్లు చూపుల శూలాల్ని గుచ్చుతున్నారు. స్త్రీలు ఏ కులంలో పుట్టినా స్త్రీలే! పుట్టిన పసిబిడ్డకు కూడా నలుగురి ముందూ పాలివ్వాలంటే తల్లి ఎంతో సిగ్గుపడుతుంది. అలాంటిది మొలకు చిన్న వస్త్రాన్ని చుట్టుకుని ఎదభాగాన్ని వదిలేయడమంటే బతికుండగానే రాబందులు పీక్కుతిన్నట్లుగా ఉంది. తమ ఎదను కప్పుకోవడానికి ఉన్నత కులాల స్త్రీలకు అనుమతులిచ్చిన రాజులు, కింది కులాల ఆడవాళ్ల రొమ్ములపైన పన్నులు వేసి మనుగడ సాగించడం నీచకరం. నాకోసం కాకపోయినా నా తర్వాతి తరాల విముక్తి కోసమైనా ఏదో ఒకటి చేయాలి’’ నంగేలి మాటల్లో దుఃఖపు సుడులేవో తిరుగుతున్నాయి.

​⁠‪@VanajaTatineni‬

#వనజతాతినేని
​⁠ I hope you enjoyed the video .. Please
#LIKE, write your valuable #comment in the comments box, #Share and #subscribe to my channel and press bell icon to receive notifications regarding more videos.

Note:Video is made for educational purposes only. Pictures and stories are own. Some stories and pictures credits to respective owners.

If.. I posted any part of copyrighted material, we authorise the Youtube to post ads on that part and divert the revenue to the copyright holder.

#telugubeststories
#telugu
#వనజవనమాలిబ్లాగ్
#vanaja
#vanajavanamaliblogstories
#vanajavanamalikathalu
#vanajatatinenikathalu
#VanajaTatineniTelugustories
#telugufictionstories
#స్త్రీలకథలు #feminism #womenhood
#audiobook #teluguaudiobook #teluguaudiostories
#telugukathalu
#కథ #కథలు
#magazinestories
#youtubestories
#youtubetelugustories
#youtubeindia
#తెలుగుకథలు
#womenreallifestories
#blogstories

Комментарии

Информация по комментариям в разработке