TSPSC, APPSC||DAILY CURRENT AFFAIRS IN TELUGU||16-may-2024|| dengue day, CAA-2019, NEWSCLICK.

Описание к видео TSPSC, APPSC||DAILY CURRENT AFFAIRS IN TELUGU||16-may-2024|| dengue day, CAA-2019, NEWSCLICK.

ఈ వీడియోలో మే 16 2024 సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా నేషనల్ డెంగ్యూ డే , ఇథనాల్ ఉత్పత్తి కోసం జొన్న ను సాగు చేస్తూ వార్త ,యూకే పార్లమెంట్ కి తెలంగాణ వ్యక్తి పోటి విషయం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా 14 మందికి పౌరసత్వం కల్పించిన విషయం ,న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు, గర్భస్థ శిశువుకి జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ,సూర్యుడి నుండి వెలువడిన భారీ జ్వాల అనే చేయాలను వివరంగా విపులంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది ఎవరైతే టిఎస్పిఎస్సి ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు వారికి ఈ వీడియో చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని చూసిన తర్వాత నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ

Комментарии

Информация по комментариям в разработке