#గోదావరి

Описание к видео #గోదావరి

ఆహ్లాదకరమైన గోదావరి ప్రాంతాల చుట్టూ సాగే కథ.

చేపల వేటే జీవనాధారం అయిన అలుమగలు,
ఆ నావ మీదే జీవనం సాగిస్తూ..
ఎదురయిన చిన్న చిన్న సమస్యల కి యెడ మొహం పెడ మొహం అయ్యి, తిరిగి ఎలా కలుసుకున్నారు.

ఇద్దరు కలిసి ఓ చేపతో ఎలా పోరాటం సాగించి గెలిచారు అనేది ఈ కథలో వినండి.

Комментарии

Информация по комментариям в разработке