Wayanad ViralPhoto: ఈ ఫొటోలో ఉన్న ముగ్గురికీ ఏమైంది? కేరళ విధ్వంసంలోని ఈ ఫొటొ ఎందుకు వైరల్ అయ్యింది?

Описание к видео Wayanad ViralPhoto: ఈ ఫొటోలో ఉన్న ముగ్గురికీ ఏమైంది? కేరళ విధ్వంసంలోని ఈ ఫొటొ ఎందుకు వైరల్ అయ్యింది?

వయనాడ్‌లో కూలిన ఒక ఇంటి శిథిలాల్లో దొరికిన ఫొటో వయనాడ్ విషాదాన్ని వర్ణించే దృశ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటో చూసి చాలామంది బాధపడుతుండగా, ఆ ఫొటోలో ఉన్న యువకుడు మాత్రం తమ ఫొటోను అలా చూపిస్తున్నందుకు షాక్ అవుతున్నారు.
#Wayanad #Kerala #LandSlide

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке