Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ టైటిల్ గెలవడం నుంచి అరెస్టు వరకు, అసలేం జరిగింది? | Bigg Boss 7

Описание к видео Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ టైటిల్ గెలవడం నుంచి అరెస్టు వరకు, అసలేం జరిగింది? | Bigg Boss 7

బిగ్ బాస్7 విజేత పల్లవి ప్రశాంత్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ పరిధిలోని ప్రశాంత్ స్వగ్రామం కొలుగూరుకు వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్ అందిస్తున్న కథనం..
#pallaviprashanth #biggbosstelugu7 #hyderabad #telangana #gajwel

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке