భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి? Sitting Cross Legged - Science or Superstition Sadhguru Telugu

Описание к видео భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి? Sitting Cross Legged - Science or Superstition Sadhguru Telugu

"ఒక, ప్రతిష్టింపబడిన ప్రదేశం ఉంది అంటే, దాని అర్థం, అక్కడ ఒక ప్రగాఢమైన శక్తి, మిమ్మల్ని పరిణతి చెందించే సామర్ధ్యం గల శక్తి ఉంది అని. ఆ శక్తి మీలోకి, మీరు అందిపుచ్చుకోగల అత్యంత ఉన్నతమైన మార్గం గుండా రావాలి. మీరు మీ సహస్రారం నుండి పుచ్చుకోగలిగితే, ఎంతో అద్భుతంగా ఉంటుంది" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video:   • Sitting Cross-Legged Science Or Super...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке