Telugu grammar Kartha Karma Kriya || కర్త కర్మ క్రియ || Telugu vyakaranam

Описание к видео Telugu grammar Kartha Karma Kriya || కర్త కర్మ క్రియ || Telugu vyakaranam

​ #TeluguGrammar #TeluguVyakaranam

Today's Telugu Learning Video : Purushalu in Telugu | Telugu grammar | Utthama , Madhyama , Pradhama purusha | Telugu vyakaranam | Video - 34



Please Subscribe to Telugu Online Teaching Channel, Enjoy & Learn With Fun!
For more information:-
Subscribe us:    / @teluguonlineteaching  

Learn Telugu Grammar : Purushalu in Telugu | Telugu grammar | Utthama , Madhyama , Pradhama purusha | Telugu vyakaranam .

Watch Telugu Guninthalu full Playlist by clicking below :    • Telugu Guninthalu | Guninthalu in Tel...  

In This Video you can learn following Topics :
1. Telugu grammar
2. Telugu vyakaranam
3. Kartha
4.Karma
5. Kriya

Telugu grammar, తెలుగు వ్యాకరణం
ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో భాగమైన కర్త, కర్మ, క్రియ లను గురించి సులభమైన పద్ధతిలో వివరించడం జరిగింది.
కర్త - క్రియకు ఆశ్రయమైనది "కర్త ".
పనిని చేయువారు కర్త
కర్మ - క్రియ ఫలితానికి ఆశ్రయమైనది "కర్మ".
పని ఫలితాన్ని అనుభవించు వారు కర్మ.
క్రియ - పనిని, స్థితిని తెలియజేయునది "క్రియ ".
పనిని గురించి తెలిపే పదాలు "క్రియ".
వాక్యంలో కర్త, కర్మ, క్రియ లను గుర్తించుటకు ఉదాహరణల ద్వారా వివరించడం జరిగింది.
విద్యార్థుల యొక్క ఆలోచనాశక్తిని పెంపొందించేందుకు ఒక పొడుపు కథ కూడా చెప్పడం జరిగింది.
పాఠశాల స్థాయి విద్యార్థులకు తెలుగును సులభమైన పద్ధతిలో నేర్పించుటకు ఈ "Telugu online Teaching" YouTube channel ఉన్నది.

In my Channel you can find all the below related topics videos :
1.Telugu Grammar
2. Vibhakthulu Pratyayamulu in Telugu
3.Telugu Samyuktha akshara padalu
4. Purushalu in Telugu
5. Parts of speech in Telugu
6. Telugu Vyakaranam Vachanamulu
7. telugu guninthalu for children
8.Guninthapu Gurthulu in telugu
9.How to write Telugu Varnamalatho sarala padalu
10.Singular & Plural in Telugu
11. Hallulu vathhulu padalu
12 .Telugu Dvithvakshara,Samyukthakshara,Samsleshakshara padalu
13.Guninthapu Gurthulu in telugu


kartha karma kriya in telugu,kartha meaning in telugu,telugu vyakaranam kartha karma kriya,karma in telugu meaning,kriya in telugu means,తెలుగు వ్యాకరణం,telugu grammar basics,kartha karma kriya,karma,telugu vyakaranam,telugu grammar,learn telugu grammar,kriya in telugu,kriya in telugu examples


#telugguninthalugurthulu
#teluguaksharalu
#teluguVarnamala

Комментарии

Информация по комментариям в разработке