sarvamu niveyani/ravi abraham /fclm/jesus christ songs/telugu christian songs

Описание к видео sarvamu niveyani/ravi abraham /fclm/jesus christ songs/telugu christian songs

FCLM SONGS BY BRO. RAVI ABRAHAM

Address: FCLM CHURCH, CHILUKODU VILLAGE, DORNAKAL MANDAL, MAHABUBABAD DIST, TELANGANA STATE-506381.

9573180777,9848589821
[email protected]

song no. date:

సర్వము నీవేయని - నా
ప్రతి దినము క్షణము తలచెదను
11 నిన్నే ఆరాధించెద ప్రభువా
నిన్నే పూజించెదను ప్రభువా 11

1. శరీరధారివై ఇల దిగి వచ్చి
సిలువపైన ప్రాణమునర్పించి
మహిమ లోకానికి
పునరుత్థానుడా మరలి పోయావయా
పునరుత్థానుడా తరలిపోయావయా

2. ఆదరణకర్తవై నాలో వసియించి
అంతమువరకు నను నడిపించి
ఆకాశమండలానికి
అక్షయునిగా నన్ను మోసుకెళ్ళెదవే
అక్షయునిగా నన్ను తీసుకెళ్ళెదవే

If you want to encourage me to make more songs for the glory of God, kindly contact me.
By the grace of the HOLY SPIRIT I have written more than 1300 songs .I am not a professional lyricist or not a singer. It is the promise of the HOLY SPIRIT led me to these songs. All the tunes are from the inspiration of the HOLY SPIRIT according to 1 Corinthians 14:15...I sing by the spirit..Kindly pray for me and for my ministry.

" Christian Life without the HOLY SPIRIT is zero"

పరిశుద్ధాత్మ కృపవలన నేను 1300 కంటే అధికమైన పాటలు రచించినాను. నేను రచయితను కాను, గాయకుడను కాను..కేవలం దేవుని కృపావరం, వాగ్ధానం నన్ను ఈ పనికి నడిపించినది. మిమ్మును కూడా ప్రభువు ప్రేరేపిస్తే నాతో సహకరించండి.ఆర్థిక లాభాపేక్షతో కాకుండా ,ఆత్మల సంపాదనకై మనం ప్రయాసపడుదాం. 1 కొరింథీ 14:15 ప్రకారం నేను ఆత్మ తో పాడుదును...అనేది నేనుభవించే సత్యం. నా కొరకై మా పరిచర్య కొరకై దయతో ప్రార్థించ మనవి.
మీ సహోదరుడు పాస్టర్ రవి అబ్రహాం.

"పరిశుద్ధాత్ముడు లేని క్రైస్తవ జీవితం శూన్యం"

Комментарии

Информация по комментариям в разработке