భజియింతుము నిను జగదీశా....అద్భుతమైన ఆత్మీయ స్తుతిగీతం by IMPACT JOSEPH KISHORE

Описание к видео భజియింతుము నిను జగదీశా....అద్భుతమైన ఆత్మీయ స్తుతిగీతం by IMPACT JOSEPH KISHORE

VOCALS : JOSEPH KISHORE
KEYS & : DANIELRAJ YARLAGADDA & MADHU CHEEKATLA
GUITARS : VIJAY VANAPALLI
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
PERCUSSIONS : HONEY
LIGHTING & CAMERA : RAVI KAKADA & SUDHARSHAN P&WB.
RECORDED @ IMPACT STUDIO, KAKINADA.
CONTACT US ON : 9849415733.

భజియింతుము నిను జగదీశా -
శ్రీ యేసా మా రక్షణకర్త (2)
శరణు శరణు మా దేవ యెహొవా -
మహిమాన్విత చిర జీవనిధి

1. విమల సెరాపులు దూత గణంబులు -
చూడగలేని తేజో నిధివే
మా యఘములకై సిలువ మ్రానుపై -
దీనుడవై మరణించితివే

2. ప్రప్రథముడ మరి కడపటి వాడా -
మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనయే మా జీవాధారం -
జేకొనవే మా స్తుతి ధూపం

Комментарии

Информация по комментариям в разработке