శ్రీ శ్రీ శ్రీ పల్లలామ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, ఆలమూరు|| తెలుగు జాతర|| గోదావరి జాతర|| పల్లెటూరి

Описание к видео శ్రీ శ్రీ శ్రీ పల్లలామ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, ఆలమూరు|| తెలుగు జాతర|| గోదావరి జాతర|| పల్లెటూరి

శ్రీ శ్రీ శ్రీ పల్లలామ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, ఆలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్......

ఆలమూరు గ్రామంలో జరిగే ఈ జాతర చాలా ప్రత్యేకమైనది..... గ్రామ దేవత అయిన పల్లలామ్మ అమ్మవారికి గ్రామస్తులు 5 సంత్సరములకు ఒకసారి జాతర చేస్తారు.....
చాలా ఘనంగా, ప్రత్యేకంగా, తాలమేళలతో అంగరంగ వైభవంగా చేస్తారు......

video నచ్చితే like చేయండి👍🏻,share చెయ్యండి అలాగే ఛానెల్ ను subscribe చేయండి.....💗

if you like the video like, share and subscribe my channel and for more videos press the bell icon


🙏 🙏 THANKS FOR WATCHING 🙏🙏



💗💗 KRISHNA 💗💗

Комментарии

Информация по комментариям в разработке