సౌందర్య లహరి 81, 82, 83 వ శ్లోకాలు 🙏

Описание к видео సౌందర్య లహరి 81, 82, 83 వ శ్లోకాలు 🙏

ప. వైభవలక్ష్మివి నీవమ్మా వరములు ఇచ్చే మాతల్లీ
వైభోగంగా వెలిగే తల్లీ భూలోకానికి వచ్చితివే||వైభవ|l
1. శుక్రవారము ఉపవాసం ఎనిమిది వారాలు నీకమ్మా
తీర్చిదిద్దిన మా తల్లి కన్నుల్లో వెలిగే మాయమ్మ ॥వైభవ॥
2.భక్తులందరు చేరుకుని భజనలు చేయగ వస్తిరిగా
పూజలు చేయగ వస్తిరిగా బారులు తీరి ఉంటిరిగా ॥వైభవ॥
3. పసుపు, కుంకుమ ఇచ్చే తల్లీ పచ్చని తల్లివి నీవమ్మా
ఐదవ తనము మాకిమ్మా సంపదలక్ష్మివి నీవమ్మా॥వైభవ॥

#సౌందర్యలహరి#అమ్మవారిపాటలు#భక్తిపాటలు#భక్తిశ్లోకాలు#youtubevideo#youtube#telugu

Комментарии

Информация по комментариям в разработке