Bellam avakaya

Описание к видео Bellam avakaya

అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య కుమారి.
నా గురుంచి మీకు 4వాక్యలో వివరిస్తాను.
నేను తెలుగు ఉపాధ్యాయురాలిగా 25సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
COVID కారణం గా ఇంట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా మల్లి గార్డెనింగ్ చేయాలి అని కోరిక కల్గి దాంతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను .
గార్డెనింగ్ తో పాటు మన సాంప్రదాయ బ్రాహ్మణుల, వంటలు, ఆచారాలు ,పూజలు,వ్రతాలు ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది నా అనుభవం మరియు నాకు మా పెద్దలు చెప్పిందాంతో మీకు వీడియో ల రూపం లో అందించాలి అని నా ప్రయతనం .
నా ఈ ప్రయాణం లో మీరు నా తోడు ఉండి మీరు ఎంతో కొంత నేరుచ్కుంటారు అని నా చిన్న ఆశ.
ధన్యవాదాలు.

Комментарии

Информация по комментариям в разработке