Nee paada poojalaku- Navaratri DAY 3- Annapoorna Devi (Colours of Navaratri-Grey 🙏🙏

Описание к видео Nee paada poojalaku- Navaratri DAY 3- Annapoorna Devi (Colours of Navaratri-Grey 🙏🙏

Nee paada poojalaku is a ragamalika in the ragams Janjhooti, Punnaga varali, Yamuna kalyani, Nadanamakriya.

నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ
రావమ్మా పార్వతి రజిత గిరి పుత్రి..
బంగారు అందియలు ఘలు ఘల్లు మువ్వలు
వెండి మెట్టెలు మెరుగు పారాణి ఎరుపుల..
||చరణం 1||
ఫణి భూషణుoడైన పరమేశు వలచి..
పంచాగ్నుల నడుమ తపమాచరించి..
పర్ణములు భక్షించ పర్ణ యని పేరుగాంచి..
పరిణయంబాడితివి హరుని వైభోగముగా..
||చరణం 2||
మహిషాకారమున ఉన్న రాక్షసుని ..
మడలించమని సురులు మాత నిను వేడ..
శ్రీ మహంకాళివై అరి భద్రకాళి వై . .....
సంహరించితివి ముల్లోకాలు భళి యనగ...
||చరణం 3||
నీ మహిమలెన్న నా తరము కాదైనా ..
చెప్పేరు నీ దివ్య చరితములు పొంది...
విజయ దశల పుణ్య పర్వదినమీ వేళ..
జయదుర్గ పరదేవి పద్మాక్షికా వినవే...

Комментарии

Информация по комментариям в разработке