డిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharat

Описание к видео డిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharat

#Raitunestham #Spirulinafarming #Spirulina

స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన నీటి మొక్క. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీనిని ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు తదితర విటమిన్లు, మినరల్సు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పైరులినాని సూపర్ ఫుడ్ గా అభివర్ణించింది. ఆరోగ్యం, ఆహారంపై ప్రజల్లో చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో స్పైరులినాకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు... నెల్లూరు జిల్లా సూళ్లురుపేటకి చెందిన భరత్.. స్వయంగా ఉపాధిగా స్పైరులినా పెంపకం చేపట్టారు. ప్రాసెస్ చేసి తానే మార్కెట్ చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఎవరైనా ఈ నీటి మొక్క పెంపకాన్ని చేపట్టవచ్చని... భరత్ వివరించారు.

స్పైరులినా నీటి నాచు మొక్క పెంపకం, మార్కెటింగ్, పెట్టుబడి తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం భరత్ గారిని 79890 63868 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు .

Bharat from Nellore district sullurupeta, cultivating spirulina, the super food with high protein, calcium, anti oxidants and iron. Graduated from hotel management institute, Bharat is earning good profits with this spirulina cultivation. With low investment, any one can easily create a good income source with the spirulina farming, he says.

For More details about Spirulina farming, Investment, Marketing, Can reach Bharat on 79890 63868

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке