వెంపటి చినసత్యం లెజెండ్ Dr.Vempati Chinna Satyam The Legend of Kuchipudi Natya Guru

Описание к видео వెంపటి చినసత్యం లెజెండ్ Dr.Vempati Chinna Satyam The Legend of Kuchipudi Natya Guru

తెలుగు తేజాలు - ఏమి తేజస్సు వారిది ? తెలుగువారి పసను దిగంతాలకు చాటారు. ఎంతటి ఆత్మీయత వారిది ? గుండె గుండెను తట్టి మమతను మేల్కొల్పారు. అందరిపట్ల అకారణమైన ప్రేమతో, అపారమైన మేధస్సుతో. కొండంత కరుణతో, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగువారిని గురించి తెలిపే కార్యక్రమం - తెలుగు తేజాలు - ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు, మన తెలుగు గర్వకారణం శ్రీ వెంపటి చిన సత్యం గారి గురించి మీ డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి వాక్యానం - మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా... ఇది భారతీయ స్వరం.

Welcome to MyIndMedia YouTube Page. We are an Online Radio
Visit us at

http://www.myindmedia.com
  / myindmedia  
  / myindmedia  

Please listen to our Podcasts which were aired on our MyIndMedia Radio at SoundCloud bly cliking the below Link
  / myindmedia  

Please rate, comment, and subscribe.

Комментарии

Информация по комментариям в разработке