వి ఎస్ యూ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం...

Описание к видео వి ఎస్ యూ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం...

||VSU NLR|| కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రాజనీతి మరియు ప్రభుత్వ పాలనా విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివాస్) నవంబర్ 26, 2024న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజ్యాంగ విధానము, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, రాజ్యాంగం పౌరులకు అందించిన హక్కులు, విధులను విద్యార్థులకు మరియు ప్రజలకు వివరించే విధంగా నిర్వహించబడింది. ముఖ్యఅతిధిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికిపూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Комментарии

Информация по комментариям в разработке