Kakinada నగరాన్ని సముద్రపు కోతల నుంచి కాపాడుతున్నదేంటి? భవిష్యత్తులో ఆ రక్షణ లేకుండా పోనుందా?

Описание к видео Kakinada నగరాన్ని సముద్రపు కోతల నుంచి కాపాడుతున్నదేంటి? భవిష్యత్తులో ఆ రక్షణ లేకుండా పోనుందా?

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ గ్రామం కొన్నేళ్లుగా కోతకు గురవుతూ వస్తున్నా.. పక్కనే ఉన్న కాకినాడ నగరానికి పెద్దగా ముప్పు జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటి..? పెట్టని కోటలా నగరాన్ని సముద్రపు కోత నుంచి రక్షిస్తోంది ఎవరు? మానవ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో కాకినాడ నగరానికి ఆ రక్షణ లేకుండా పోనుందా?
#Kakinada #Mangroves #SeaLevel #ClimateChange #Cop26


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке