ఋషివాక్యం నామస్మరణ మహిమ

Описание к видео ఋషివాక్యం నామస్మరణ మహిమ

వేదాలలో లేనిదేదీ పురాణాలలో చెప్పబడలేదు.

‘యస్య నామ మహద్యశః’ (వేదం)

‘ఏతేర్హవా అమృతస్య నామధేయాని’ (రుద్రనమకం)

నామ మహిమ లేదు అనడం అజ్ఞానం.

నామ స్మరణ సులభంగా గొప్ప ఫలతాలను ఇవ్వగలదు.

అన్నమయ్య, త్యాగయ్య వంటి వారు నామ స్మరణ వల్ల తరించవచ్చు అని ఋజువు చేశారు.
‘నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణే’

భగవత్ స్మరణ, భగవన్నామాన్ని నమ్ముకున్నటువంటి వారికి భగవత్కృప వల్ల కావలసిన జ్ఞానము, ఐశ్వర్యము లభిస్తాయి.

Комментарии

Информация по комментариям в разработке