🔴LIVE: పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం | 10th International Yoga Day | PM Modi | Srinagar

Описание к видео 🔴LIVE: పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం | 10th International Yoga Day | PM Modi | Srinagar

నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం
శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు ఒడ్డున యోగా దినోత్సవానికి హాజరైన ప్రధాని
షేర్‌-ఏ-కశ్మీర్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద యోగా కార్యక్రమానికి ప్రధాని హాజరు
రెండ్రోజుల పర్యటన నిమిత్తం నిన్న శ్రీనగర్‌ చేరుకున్న ప్రధాని మోదీ


యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు నన్ను అడిగారు: ప్రధాని
యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది
యోగా, ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుంది
ప్రపంచ యోగా గురుగా భారత్‌ మారింది
యోగా వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయి
జమ్ముకశ్మీర్‌లోని యోగా కార్యక్రమంలో 50 వేల మంది పాల్గొన్నారు

యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి
జర్మనీలో ఇవాళ కోటిన్నరమంది నిత్యం యోగా చేస్తున్నారు
యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది
భారత్‌లోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయి
యోగా.. ఇవాళ కోట్లమందికి దైనందిన కార్యక్రమమైంది: ప్రధాని


పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకొంటున్నాం
2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది
విదేశాల్లో యోగా చేసే వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది
యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయి: ప్రధాని మోదీ
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке