GVR - THE SECRET DOCTRINE in Telugu రహస్య సత్యసూత్రము పాఠము - 7

Описание к видео GVR - THE SECRET DOCTRINE in Telugu రహస్య సత్యసూత్రము పాఠము - 7

G V R's Forum for Truth Seekers,Guntur
సత్యాన్వేషకుల బృందము, గుంటూరు

సత్యాన్వేషక సోదరులారా,
దివ్యజ్ఞాన అధ్యయన మహా యజ్ఞము
Read the Book - See the Light
గ్రంథమును పఠించు - వెలుగును దర్శించు
అను నినాదముతో గ్రంథమును పఠించుతూ అధ్యయనము చేయుచుండగా కలిగిన అవగాహనతో ఆత్మదర్శనము పొందుట కొరకు ఏర్పాటు చేయబడిన దివ్యజ్ఞాన అధ్యయన మహా యజ్ఞం 2020 వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీన ప్రారంభింపబడి వరుసగా ఈ దిగువ తెలిపిన గ్రంథములను పఠించుట జరిగినది.

1)The Divine Plan- Geoffrey A.Barborka
16-8-2020 to 17-1-2021 14 పాఠములు
2) భారత సమాజ పూజ రహస్య ప్రకాశము
28-1-2021 to 11-3-2021 7 పాఠములు
3) పురాణ పురుషుడు- ఎక్కిరాల కృష్ణమాచార్య
27-4-2021 to 14-5-2021 12 పాఠములు
4) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం- శంకరభట్టు
18-5-2021 to 13-8-2021 40 పాఠములు
5) దివ్యజ్ఞాన ప్రబోధిని - గుంటూరు వేంకట సుబ్బారావు
16-8-2021 to 21-3-2022 80 పాఠములు
6) Foundations of Esoteric Philosophy
-- Ianthe H. Hoskins
నిగూఢ తత్వ శాస్త్ర మూలము
23-3-2022 to19-4-2023 160 పాఠములు
7) The Hidden Wisdom in the Holy Bible
-- Geoffrey Hodson

1-10-2022 నుండి ప్రతిరోజు ఉదయము గం.10:15 ని.నుండి గం.10:45 ని. వరకు ప్రస్తుతము ఇది కొనసాగుతూ ఉన్నది.
కార్యక్రమము పట్ల ప్రేమాదరములను కనబరుస్తూ విజయవంతమగుటకు సహకరిస్తున్న ఎల్లరకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు.
అందరి సహకారముతో నిరంతరాయముగా పవిత్ర జీవనది వలె నిండుగా ప్రవహిస్తూ సముద్రంలో కలియుటకు సాగుతున్న దివ్యజ్ఞాన అధ్యయన మహా యజ్ఞములో భాగముగా 24-4-2023 సోమవారము సా.గం.4:30ని.లకు Helena Petrovna Blavatsky ద్వారా సమస్త జీవుల ఆధ్యాత్మిక పురోవృద్ది పరిపూర్ణతల కొరకు అందింపబడిన The Secret Doctrine
Vol. I - Cosmogenesis
Part I - Cosmic Evolution
7 Stanzas from the Book of Dzyan లోని
1st Stanza లోనికి ప్రవేశించుటకు పెద్దలచే సుముహూర్తము నిర్ణయింపబడినది.
కావున ఎల్లరూ ఈ దివ్యజ్ఞాన అధ్యయన మహా యజ్ఞంలో పాల్గొనవలసినదిగా కోరడమైనది.

ఇప్పటివరకు The Secret Doctrine గురించి తెలుసుకొనుటకు ప్రయత్నం జరిగినది.ఇకనుండి The Secret Doctrine గురించి తెలుసుకొనుటకు ప్రయత్నం జరిగినది.ఇకనుండి The Secret Doctrine ను తెలుసుకొనిఅందులో ప్రవేశించి The Secret Doctrine గా మారడానికే ప్రస్తుత ఈ చిరు ప్రయత్నం.

సమస్త జీవుల ఆధ్యాత్మిక పురోవృద్ది, పరిపూర్ణతల కొరకు దివ్యజ్ఞాన అధ్యయన మహా యజ్ఞం మనందరి ద్వారా నిర్వహింపబడుచున్నది.

తేది: 19-4-2023 G V R's Forum for
స్థలము: గుంటూరు . Truth Seekers,Guntur

Комментарии

Информация по комментариям в разработке